పాలకోడేరు మండలం
పాలకోడేరు | |
— మండలం — | |
పశ్చిమ గోదావరి పటములో పాలకోడేరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పాలకోడేరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°35′10″N 81°32′45″E / 16.586102°N 81.545953°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండల కేంద్రం | పాలకోడేరు |
గ్రామాలు | 14 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 65,648 |
- పురుషులు | 33,000 |
- స్త్రీలు | 32,648 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 71.64% |
- పురుషులు | 77.38% |
- స్త్రీలు | 65.89% |
పిన్కోడ్ | 534210 |
పాలకోడేరు మండలం (Palakoderu Mandal), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]మండలం కోడ్:04977.[2] పాలకోడేరు మండలం, నరసాపురం లోకసభ నియోజకవర్గంలోని, ఉండి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం.ఇది నరసాపురం రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 12 మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటం
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మొత్తం జనాభా 66,119. వీరిలో 32,927 మంది పురుషులు కాగా, 33,192 మంది మహిళలు ఉన్నారు.[3]2011 భారత జనాభా లెక్కల ప్రకారం పాలకోడెరు మండల పరిధిలో మొత్తం 19,149 కుటుంబాలు నివసిస్తున్నాయి.మండల సగటు సెక్స్ నిష్పత్తి 1,008. లింగ నిష్పత్తి 1,008.
మండల పరిధిలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6247, ఇది మొత్తం జనాభాలో 9%. 0 - 6 సంవత్సరాల మధ్య 3218 మంది మగ పిల్లలు, 3029 మంది ఆడ పిల్లలు ఉన్నారు.మండల చైల్డ్ సెక్స్ రేషియో 941,ఇది మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,008) కన్నా తక్కువ.మొత్తం అక్షరాస్యత 76.96%. పాలకోడెరు మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 72.93%, స్త్రీ అక్షరాస్యత రేటు 66.46%.[3]
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పాలకోడేరు
- గరగపర్రు
- గొరగనముడి
- కొండేపూడి
- కోరుకొల్లు
- కుముదవల్లి
- మోగల్లు
- మైప
- పెన్నడ అగ్రహారం
- విస్సాకోడేరు
- శృంగవృక్షం
- వేండ్ర
- వేండ్ర అగ్రహారం
- గొల్లల కోడేరు
మూలాలు[మార్చు]
- ↑ "Villages & Towns in Palacoderu Mandal of West Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-06-19. Retrieved 2020-06-18.
- ↑ "Palacoderu Mandal Villages, West Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-09-05. Retrieved 2020-06-18.
- ↑ 3.0 3.1 "Palacoderu Mandal Population, Caste, Religion Data - West Godavari district, Andhra Pradesh". Archived from the original on 2020-06-20.