నర్సాపురం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నర్సాపురం
—  శాసనసభ నియోజకవర్గం  —
Narsapuram assembly constituency.svg
నర్సాపురం is located in Andhra Pradesh
నర్సాపురం
నర్సాపురం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితా[మార్చు]

ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల వివరాలు ఇలా ఉన్నాయి:[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 177 Narasapuram GEN Bandaru Madhava Naidu M తె.దే.పా 72747 Kothapalli Subbarayudu (Pedababu) M YSRC 51035
2012 Bye Poll Narasapuram GEN K.P.S. Yudu (Pedabahn) M INC 58368 M.P. Raju M YJSRCP 53896
2009 177 Narasapuram GEN Mudunuri Prasada Raju M INC 58560 Kothapalli Subbarayudu (Peda Babu) M PRAP 41235

ఎన్నికైన శాసనసభ సభ్యులు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాగరాజ వరప్రసాదరాజుపై 3518 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. సుబ్బారాయుడికి 63288 ఓట్లు లభించగా, వరప్రసాదరాజు 59770 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం.ఎన్.వి.ప్రసాదరాజు, తెలుగుదేశం పార్టీ తరఫున బి.నారాయణరావు, భారతీయ జనతా పార్టీ నుండి పి.గంగరాజు, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై కె.సుబ్బరాయుడు, లోక్‌సత్తా తరఫున వెంకటేశ్వరరావు పోటీచేశారు.[2] 2009 శాసనసభలో ప్రసాదరాజు, సుబ్బరాయుడు మీద 17500 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

2012లో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రేస్ అభ్యర్థి సుబ్బారాయుడి చేతిలో ప్రసాదరాజు ఓటమి పాలయ్యారు

మూలాలు[మార్చు]

  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/narasapuram.html
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009