పాణ్యం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో పాణ్యం శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2007లో జరిపిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • కల్లూర్
  • ఓర్వకల్
  • పాణ్యం
  • గడివేముల

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 257 Panyam GEN Gowru Charitha Reddy M YSRC 72245 Katasani Rama Bhupal Reddy M SDLPI 60598
2009 257 Panyam GEN Katasani Ramabhupal Reddy M INC 63323 Byreddy Rajasekher Reddy M తె.దే.పా 54409
2004 184 Panyam GEN Katasani Ramabhupal Reddy M INC 63077 Bijjam Partha Sarathi Reddy M తె.దే.పా 59469
1999 184 Panyam GEN Bijjam Partha Sarathi Reddy M తె.దే.పా 63333 Katasani Rama Bhupal Reddy M INC 42087
1994 184 Panyam GEN Katasani Ramabhupal Reddy M INC 72629 K. Chandra Sekhara Reddy M తె.దే.పా 35240
1993 By Polls Panyam GEN K.V.B. Reddy M INC 67306 Smt. Renuka Chaudhary M తె.దే.పా 35695
1989 184 Panyam GEN Katasani Ramabhupal Reddy M INC 55692 Satyanarayana Reddy Bijjem M తె.దే.పా 40675
1985 184 Panyam GEN Katasani Ramabhupala Redddy M INC 38712 Bijjam Satyanarayana Reddy M తె.దే.పా 34653
1983 184 Panyam GEN Challa Ramakrishna Reddy M IND 34873 Munagala Bala Rami Reddy M INC 29168
1978 184 Panyam GEN Erasu Ayyapu Reddy M JNP 35588 Balarami Reddi Munagala M INC (I) 26838
1972 184 Panyam GEN Erasu Ayyapu Reddy M INC    Uncontested         
1967 181 Panyam GEN V. Reddy M IND 26354 E. A. Reddy M INC 24770


2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బైరెడ్డి రాజశేఖరరెడ్డి పోటీ చేయగా [1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి విష్ణువర్థన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గొళ్ళ సుద్దల నాగరాజు, లోక్‌సత్తా పార్టీ తరఫున ఎం.పద్మ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009