పొన్నూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొన్నూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°4′12″N 80°33′0″E మార్చు
పటం

పొన్నూరు శాసనసభ నియోజకవర్గం, ఇది గుంటూరు జిల్లాలో ఉంది.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

1983 ఎన్నికలు[మార్చు]

1983 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ వీరయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎన్.జి.రంగా దత్తపుత్రుడు గోగినేని నాగేశ్వరరావుపై 23,722 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వీరయ్య చౌదరికి 49,478 ఓట్లు రాగా, నాగేశ్వరరావుకు 25,756 ఓట్లు లభించాయి.[1]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి డి.నరేంద్రకుమార్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మున్నవ రాజకిశోర్‌పై 47065 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నరేంద్రకుమార్‌కు 51288 ఓట్లు రాగా, రాజకిశోర్‌కు 4223 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున హాట్రిక్ సాధించిన ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మళ్ళీ పోటీచేస్తున్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రవాసాంధ్రుడు మారుపూడి లీలాధరరావు పోటీలో ఉన్నాడు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 88 పొన్నూరు జనరల్ కిలారి వెంకట రోశయ్య పు వైసీపీ 88386 ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 80625
2014 88 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 88386 రావి వెంకటరమణ పు వైసీపీ 80625
2009 207 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 61008 Marupudi Leeladhara Rao M INC 58840
2004 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 51288 Mannava Raja Kishore M INC 42243
1999 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 54865 Chittineni Prathap Babu M INC 39332
1994 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పు తె.దే.పా 52087 T. Venkata Ramaiah M INC 30358
1989 97 పొన్నూరు జనరల్ Chittineni Venkata Rao M INC 46831 ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పు తె.దే.పా 45177
1985 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పు తె.దే.పా 43714 Chittineni M INC 37303
1983 97 పొన్నూరు జనరల్ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పు IND 49478 Gogineni Nageswara Rao M INC 25766
1978 97 Ponnur GEN Nageswara Rao Gogineni M INC (I) 30066 Talasila Venkataramalah M JNP 22614
1972 97 Ponnur GEN Doppalapudi Rangarao M IND 26649 Manu Anta Rao Yalavarti M INC 26307
1967 97 Ponnur GEN A. P. Pamulapati M INC 32996 V. Kolla M CPM 20821
1962 101 Ponnur GEN Nannapaneni Venkatrao M INC 31534 Pamulapati Butchinaidu Choudary M SWA 20608
1955 86 Ponnur GEN Govada Paramdhamaiah M KLP 31077 Jonnalagadda Joshi M CPI 16788


మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 07-01-1983.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009