రావి వెంకటరమణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావి వెంకటరమణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు మాకినేని పేద రత్తయ్య
తరువాత మేకతోటి సుచరిత
నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

రావి వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

మూలాలు[మార్చు]

  1. Eenadu (13 October 2022). "రావి వెంకటరమణపై వేటు". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.