పాడేరు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పాడేరు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. ఇది షెడ్యూల్ తెగలకు (Scheduled Tribes) రిజర్వ్ చేయబడినది.
ఎన్నికైన శాసనసభ సభ్యులు[మార్చు]
- 1967, 1972 - తమర్బా చిట్టినాయుడు
- 1978 - గిడ్డి అప్పలనాయుడు
- 1985, 1994 - కొత్తగుల్లి చిట్టినాయుడు
- 1989 - మత్స్యరస బాలరాజు
- 1999 - మత్స్యరస మణికుమారి
- 2004 - లాకె రాజారావు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 148 Paderu (ST) Eswari Giddi F YSRC 52384 Goddeti Demudu M CPI 26243 2009 148 Paderu (ST) Pasupuleti Balaraju M INC 35653 Goddeti Demudu M CPI 35066 2004 29 Paderu (ST) Lake Rajarao M BSP 33890 Ravi Sankar Samida M IND 26335 1999 29 Paderu (ST) Manikumari Matyarasa F తె.దే.పా 26160 Lake Rajarao M BSP 21734 1994 29 Paderu (ST) Kottagulli Chitti Naidu M తె.దే.పా 27923 Balaraju Matsyarasa M INC 15685 1989 29 Paderu (ST) Matsyarasa Balaraju M INC 27501 Venkataraju Matsyarasa M తె.దే.పా 13037 1985 29 Paderu (ST) Kotta Gulli Chitti Naidu M తె.దే.పా 11342 Matcharasa Bala Raju M INC 11229 1983 29 Paderu (ST) Tammarba Chitti Naidu M INC 8810 Setti Lakshmanudu M IND 6242 1978 29 Paderu (ST) Giddi Appalanaidu M JNP 12653 Thamarba Chittinaidu M INC 10146 1972 29 Paderu (ST) Tamarba Chittinaidu M INC 8074 Raja Ca Padal M IND 5641 1967 29 Paderu (ST) T. Chittinaidu M INC 4104 P. R. Rao M IND 1588