కొట్టగుళ్లి చిట్టినాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొట్టగుళ్లి చిట్టినాయుడు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989
ముందు తమర్భ చిట్టినాయుడు
తరువాత మత్స్యరాస బాలరాజు
నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 1999
ముందు మత్స్యరాస బాలరాజు
తరువాత మత్స్యరాస మణికుమారి
నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2011
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
సంతానం కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి (కూతురు)
వృత్తి రాజకీయ నాయకుడు

కొట్టగుళ్లి చిట్టినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాడేరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కొట్టగుళ్లి చిట్టినాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్అభ్యర్థి మత్స్యరాస బాలరాజు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు, తిరిగి 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్అభ్యర్థి మత్స్యరాస బాలరాజు పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (26 December 2021). "ఘనంగా చిట్టినాయుడు వర్ధంతి" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.