మాచెర్ల శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 220
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
శాసన సభ్యుల జాబితా[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 220 Macherla GEN Rama Krishna Reddy Pinnelli M YSRCP 94249 Chalamareddy Kommareddy M తె.దే.పా 90714 2012 Bye Poll Macherla GEN Rama Krishna Reddy Pinnelli M YSRCP 79751 C.M. Babu M తె.దే.పా 64272 2009 220 Macherla GEN Rama Krishna Reddy Pinnelli M INC 66953 Julakanti Brahmananda Reddy M తె.దే.పా 57168 2004 107 Macherla GEN Pinnelli Lakshma Reddy M INC 70354 Julakanti Brahmananda Reddy M తె.దే.పా 39688 1999 107 Macherla GEN Julakanti Durgamba F తె.దే.పా 54128 Pinnelli Laxma Reddy M INC 52177 1994 107 Macherla GEN Punna Reddy Kurri M తె.దే.పా 53108 Sundararamireddy Pinnelli M INC 46634 1989 107 Macherla GEN Nimmagadda Sivarama Krishna Prasad M తె.దే.పా 47538 Nattuva Krishna Murthy M INC 42761 1985 107 Macherla GEN Krishnamurthy Nattuva M INC 40822 Jayaramaiah Vattikonda M తె.దే.పా 39118 1983 107 Macherla GEN Korrapati Subbarao M IND 45206 Challa Narapareddi M INC 19040 1978 107 Macherla GEN Challa Narapa Reddy M INC(I) 27350 Karpurapur Kotaiah M JNP 21598 1972 107 Macherla GEN Julakanti Nagireddy M IND 36738 Venna Linga Reddy M INC 25569 1967 114 Macherla GEN L. Venna M INC 23277 N. Julakanti M IND 23197 1962 113 Macherla (ST) Mudavathu Kesavanayakudu M INC 21283 Madigani Devadattu M SWA 18127 1955 98 Macherla GEN Mandapati Nagireddi M CPI 10657 Kurumula Rangamma M PP 8386
ఎన్నికైన శాసనసభ సభ్యులు[మార్చు]
- 1955 - మండపాటి నాగిరెడ్డి
- 1962 - ముదవతు కేశవనాయకుడు
- 1967 - ఎల్.వెన్న
- 1972 - జులకంటి నాగిరెడ్డి
- 1978 - చల్లా నారపరెడ్డి
- 1983 - కొర్రపాటి సుబ్బారావు
- 1985 - నట్టువ కృష్ణమూర్తి
- 1989 - నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాదు
- 1994 - కుర్రి పున్నారెడ్డి
- 1999 - జులకంటి దుర్గాంబ
- 2004 - పిన్నెల్లి లక్ష్మారెడ్డి
- 2009 - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పిన్నెల్లి లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై 30666 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మారెడ్డికి 70354 ఓట్లు రాగా, బ్రహ్మానందరెడ్డికి 39688 ఓట్లు లభించాయి.