Jump to content

గూడూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
గూడూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°8′24″N 79°50′24″E మార్చు
పటం

గూడూరు శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పి.ప్రకాశ్‌రావు సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఉక్కల రాజేశ్వరమ్మపై 8128 ఓట్ల ఆధిక్యముతో గెలుపొందినాడు. ప్రకాశ్‌రావు 61479 ఓట్లురాగా, రాజేశ్వరమ్మకు 53351 ఓట్లు లభించాయి.

పూర్వపు, ప్రస్తుత శాసనసభసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 120 గూడూరు షె.కు. వెలగపల్లి వరప్రసాద రావు పు వైసీపీ 109759 పాశిం సునీల్ కుమార్ పు తె.దే.పా 64301
2014 120 గూడూరు షె.కు. పాశిం సునీల్ కుమార్ పు వైసీపీ 80698 రాధా జ్యోత్స్న లత పు తె.దే.పా 71650
2009 239 గూడూరు షె.కు. బల్లి దుర్గాప్రసాద్‌ పు తె.దే.పా 64330 పనబాక కృష్ణయ్య పు భాజాకా 53092
2004 132 గూడూరు షె.కు. పాత్ర ప్రకాశరావు పు భాజాకా 62809 డా. ఉక్కల రాజేశ్వరమ్మ స్త్రీ తె.దే.పా 53978
1999 132 గూడూరు షె.కు. బల్లి దుర్గాప్రసాద్‌ పు తె.దే.పా 55707 కొండాపురం రామమ్మ స్త్రీ భాజాకా 45937
1994 132 గూడూరు షె.కు. బల్లి దుర్గాప్రసాద్‌ పు తె.దే.పా 64736 పాత్ర ప్రకాశరావు పు భాజాకా 36386
1989 132 గూడూరు షె.కు. పాత్ర ప్రకాశరావు పు భాజాకా 61246 బల్లి దుర్గాప్రసాద్‌ పు తె.దే.పా 45850
1985 132 గూడూరు షె.కు. బల్లి దుర్గాప్రసాద్‌ పు తె.దే.పా 55135 ముంగర రమణయ్య పు భాజాకా 32911
1983 132 గూడూరు షె.కు. ఓగి మస్తానయ్య పు స్వతంత్ర అభ్యర్థి 53121 పాత్ర ప్రకాశరావు పు భాజాకా 33209
1978 132 గూడూరు షె.కు. పాత్ర ప్రకాశరావు పు భాజాకా (ఇందిరా) 41563 మెరిగ రామకృష్ణయ్య పు స్వతంత్ర అభ్యర్థి 15851
1972 132 గూడూరు సార్వత్రిక నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పు స్వతంత్ర అభ్యర్థి 40057 టి.కె.శారదాంబ పు భాజాకా 27015
1967 129 గూడూరు సార్వత్రిక వి.రామచంద్రారెడ్డి పు స్వతంత్ర అభ్యర్థి 33126 పి.ఎస్.నాయుడు పు భాజాకా 25751
1962 136 గూడూరు షె.కు. మేర్లపాక మునిస్వామి పు భాజాకా 18930 పరిచెర్ల బలరామయ్య పు స్వరాజ్య పార్టీ 15331
1955 118 గూడూరు సార్వత్రిక పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి పు భాజాకా 48557
1952 118 గూడూరు సార్వత్రిక పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి పు భాజాకా 18175 కాటంరెడ్డి రాజారామిరెడ్డి పు స్వతంత్ర అభ్యర్థి 15052

ఇవి కూడా చూడండి

[మార్చు]