Jump to content

ఒంగోలు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఒంగోలు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°30′36″N 80°2′24″E మార్చు
పటం

ఒంగోలు శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

1955 నుండి ఎన్నికైన శాసన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సంఖ్య విజేత పేరు పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2024[1] 108 దామచర్ల జనార్థనరావు తె.దే.పా 118,800 బాలినేని శ్రీనివాస‌రెడ్డి వై.కా.పా 84,774
2019 108 బాలినేని శ్రీనివాసరెడ్డి వై.కా.పా 1,92,518 దామచర్ల జనార్థనరావు తె.దే.పా 99.069
2014[2] 108 దామచర్ల జనార్థనరావు తె.దే.పా 93025 బాలినేని శ్రీనివాసరెడ్డి వై.కా.పా 80597
2012 ఉప ఎన్నిక బాలినేని శ్రీనివాసరెడ్డి వై.కా.పా 77222 దామచర్ల జనార్థనరావు తె.దే.పా 49819
2009 227 బాలినేని శ్రీనివాసరెడ్డి INC 67214 ఎడర హరిబాబు తె.దే.పా 44228
2004 115 బాలినేని శ్రీనివాసరెడ్డి INC 72380 సిద్దా రాఘవరావు తె.దే.పా 48209
1999 115 బాలినేని శ్రీనివాసరెడ్డి INC 44707 యక్కల తులసీరావు తె.దే.పా 38485
1994 115 ఈదర హరిబాబు తె.దే.పా 53487 యడ్లపూడి వెంకటేశ్వర్లు INC 33608
1989 115 బచ్చల బాలయ్య INC 68704 కామేపల్లి వెంకటరమణారావు తె.దే.పా 49214
1985 115 పొనుగుపాటి కోటేశ్వరరావు తె.దే.పా 53654 పసుపులేటి మాలకొండయ్యనాయుడు INC 44630
1983 115 పొనుగుపాటి కోటేశ్వరరావు IND 50394 తాటిపత్రి సుబ్బారెడ్డి INC 20546
1978 115 శృంగారపు జీవరత్నం నాయుడు INC (I) 32574 బాలినేని వెంకటేశ్వరరెడ్డి JNP 27494
1972 115 శృంగవరపు జీవరత్నం INC 32154 నల్లూరి అంజయ్య CPI 20921
1967 101 సి.ఆర్.రెడ్డి INC 27503 బి.వి.లక్ష్మీనారాయణ IND 19491
1962 119 బొల్లినేని వెంకట లక్ష్మీనారాయణ IND 24506 రొండ నారపరెడ్డి INC 18419
1957 ఉప ఎన్నిక బి.వి.ఎల్.నారాయణ IND 40911 టి.ఎ.దేవి INC 30820
1955 104 టంగుటూరి ప్రకాశం INC 40887 టెల్లూరి జియ్యర్ దాస్ INC 38475
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : ఒంగోలు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
వైఎస్ఆర్సీపీ బాలినేని శ్రీనివాస రెడ్డి 101,022 52.08 +7.64
టీడీపీ దామచర్ల జనార్ధన రావు 78,777 40.61 −10.69
జెఎస్‌పి షేక్ రియాజ్ 10,304 5.31 వర్తించదు
నోటా పైవేవీ కావు 1,333 0.69 వర్తించదు
మెజారిటీ 22,245 11.47 +0.70
ఓటింగ్ శాతం 1,93,971 టిబిఎ టిబిఎ
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : ఒంగోలు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ దామచర్ల జనార్ధన రావు 1,18,800 56.76
వైఎస్ఆర్సీపీ బాలినేని శ్రీనివాస రెడ్డి 84,774 40.5
ఐఎన్‌సీ తురకపల్లి నాగ లక్ష్మి 2,067 0.99
నోటా పైవేవీ కావు 1,310 0.63
మెజారిటీ 34,026 16.25
ఓటింగ్ శాతం 2,09,303

మూలాలు

[మార్చు]
  1. "Ongole Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 28 May 2025. Retrieved 28 May 2025.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు