తిరుపతి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
తిరుపతి | |
— శాసనసభ — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లో గలదు. ఇది తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోనిది.,
ఇందులోని మండలాలు[మార్చు]
- అక్కరాంపల్లి (సి.టి.)
- తిరుపతి (ఎన్.ఎమ్.ఎ.) (సి.టి.)
- తిరుపతి (పట్టణ) (పాక్షికం)
- తిరుపతి (మ+ఓ.జి.) (పాక్షికం)
- తిరుమల
ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు[మార్చు]
సంవత్సరం శాసనసభ నియోజిక వర్గం సంఖ్య శాసనసభ నియోజిక వర్గం పేరు నియోజిక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2019 167 తిరుపతి జనరల్ భూమన కరుణాకర్ రెడ్డి పు వై.ఎస్.ఆర్.సి.పి 80544 ఎం.సుగుణ మహిళ తె.దే.పా 79836 2015 Bye Pollఉప ఎన్నిక తిరుపతి జనరల్ ఎం.సుగుణ మహిళ తె.దే.పా 126152 శ్రీదేవి M INC 9608 2014 Tirupati/తిరుపతి GEN/జనరల్ ఎం.వెంకటరమణ పు టీడీపీ 99,313 భూమన కరుణాకర్ రెడ్డి M/పు వై.ఎస్.ఆర్.సి.పి 57,774 2012 Bye Pollఉప ఎన్నిక Tirupati/తిరుపతి GEN/జనరల్ భూమన కరుణాకర్ రెడ్డి పు వై.ఎస్.ఆర్.సి.పి 59195 ఎం.వెంకటరమణ M/పు INC/కాంగ్రెస్ 41220 2009 286 తిరుపతి GEN/జనరల్ చిరంజీవి M/పు PRAP/ ప్రజారాజ్యం 56309 భూమన కరుణాకర్ రెడ్డి M/పు INC/కాంగ్రెస్ 40379 2004 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ ఎం.వెంకటరమణ M/పు INC/కాంగ్రెస్ 91863 N.V.Prasad/ఎన్.వి.ప్రసాద్ M/పు తె.దే.పా/తెలుగుదేశం 52768 1999 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ చదలవాడ కృష్ణమూర్తి M/పు తె.దే.పా/తెలుగుదేశం 71381 ఎం.వెంకటరమణ M/పు INC/కాంగ్రెస్ 58299 1994 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ ఎ.మోహన్ M/పు తె.దే.పా/తెలుగుదేశం 75877 మబ్బు రామిరెడ్డి M/పు INC / కాంగ్రెస్ 41282 1989 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ మబ్బు రామిరెడ్డి M/పు INC/కాంగ్రెస్ 66383 Kola Ramu/ కోలా రాము M/పు తె.దే.పా/తెలుగుదేశం 47040 1985 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ మబ్బు రామిరెడ్డి M/పు INC/కాంగ్రెస్ 45510 Gurava Reddy Pandraveti M/పు తె.దే.పా/తెలుగుదేశం 42643 1983 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ N. T. Rama Rao/ ఎన్.టి.రామారావు M/పు IND 64688 అగరాల ఈశ్వరరెడ్డి M/పు INC/కాంగ్రెస్ 17809 1978 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ అగరాల ఈశ్వరరెడ్డి M/పు INC (I) /కాంగ్రెస్ 23635 Pandraveti Gurava Reddi. S./ పందర్వేటి గురవా రెడ్డి M/పు IND/స్వతంత్ర 21708 1972 149 Tirupati/తిరుపతి GEN/జనరల్ Vijayasikhamani /విజయ శిఖామణి M/పు INC/కాంగ్రెస్ 36837 P. Muni Reddy/ పి.మునిరెడ్డి M/పు IND/స్వతంత్ర 22004 1967 146 Tirupati/తిరుపతి GEN/జనరల్ E. R. Agarala /ఇ.ఆర్.అగరాల M/పు SWA/స్వతంత్ర 45931 G. R. Pandraveti/ జి.ఆర్.పందర్వేటి M/పు INC/కాంగ్రెస్ 11705 1962 153 Tirupati/తిరుపతి GEN/జనరల్ Reddivari Nadamuni Reddy/ రెడ్డివారి నాథముని రెడ్డి M/పు INC /కాంగ్రెస్ 19882 Eswara Reddy/ఈశ్వర రెడ్డి M/పు SWA/ స్వతంత్ర 14889 1955 132 Tirupati/తిరుపతి GEN/జనరల్ Raddivari Nathamuni Reddyరెడ్డివారి నాథముని రెడ్డి M/పు KLP/ కె.ఎల్.పి 28162 K. Krishna Reddy/ కె.కృష్ణా రెడ్డి M/పు CPI/ సీ.ఫీ.ఐ 5865
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.వి.ప్రసాద్ పై 39095 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 91863 ఓట్లు రాగా, ప్రసాద్ కు 52768 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు[మార్చు]
పోటీ చేస్తున్న అభ్యర్థులు
- తెలుగుదేశం:కందాటి శంకర్ రెడ్డి [2]
- కాంగ్రెస్:
- ప్రజారాజ్యం: చిరంజీవి
- లోక్‌సత్తా:
- భాజపా:
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Eenadu (2019). "విలక్షణ తీర్పు" (in ఇంగ్లీష్). Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009