కందుకూరు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కందుకూరు శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది నెల్లూరు లోకసభ నియోజకవర్గం పరిధిలో భాగం.
మండలాలు[మార్చు]
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున దివి శివరాం పోటీ చేస్తున్నాడు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
సంవత్సరం సంఖ్య రాష్ట్ర శాసన సభ నియోజిక వర్గము రకం విజేత పేరు లింగం స్త్రీ / ఫు పార్టీ పార్టీ ఓట్లు ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం స్త్రీ/పు. పార్టీ పార్టీ ఓట్లు ఓట్లు 2019 109 కందుకూరు జనరల్ మానుగుంట మహీధర్ రెడ్డి పు వైసీపీ 101275 పోతుల రామారావు పు తె.దే.పా 86339 2014 109 Kandukur GEN పోతుల రామారావు పు వైసీపీ 84538 దివి శివరాం M తె.దే.పా 80732 2009 228 Kandukur కందుకూరు GEN మానుగుంట మహీధర్ రెడ్డి పు INC కాంగ్రెస్ పార్టి 74553 దివి శివరాం M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 70310 2004 117 Kandukur కందుకూరు GEN మానుగుంట మహీధర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 67207 దివి శివరాం M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 59328 1999 117 Kandukur కందుకూరు GEN దివి శివరాం M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 63964 మానుగుంట మహీధర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 62439 1994 117 Kandukur కందుకూరు GEN జనరల్ దివి శివరాం M పు. తె.దే.పా తెలుగు దేశం పార్టీ 52376 మానుగుంట మహీధర్ రెడ్డి పు IND స్వతంత్ర 46351 1989 117 Kandukur కందుకూరు GEN జనరల్ మానుగుంట మహీధర్ రెడ్డి పు INC కాంగ్రెస్ 56626 మారుబోయిన మాల కొండయ్య M పు.. తె.దే.పా తెలుగు దేశం పార్టీ 46428 1985 117 Kandukur కందుకూరు GEN జనరల్ మానుగుంట ఆదినారాయణ రెడ్డి M పు. INC కాంగ్రెస్ పార్టీ 45765 గుత్తా వెంకట సుబ్బయ్య M పు. తె.దే.పా తెలుగు దేశం పార్టీ 44480 1983 117 కందుకూరు GEN మానుగుంట ఆదినారాయణ రెడ్డి M పు. IND స్వతంత్ర అభ్యర్థి 29134 గుత్తా వెంకట సుబ్బయ్య M పు. \ INC కాంగ్రెస్ పార్టీ 26293 1978 117 కందుకూరు GEN దివికొండయ్య చౌదరి M కాంగ్రెస్ పార్టీ 35361 మానుగుంట ఆదినారాయణ రెడ్డి M JNP 23056 1972 117 Kandukur కందుకూరు GEN మానుగుంట ఆదినారాయణ రెడ్డి M IND 36892 నల్లమోతు చెంచు రామానాయుడు M INC 31459 1967 120 Kandukur కందుకూరు GEN నల్లమోతు చెంచు రామానాయుడు M INC కాంగ్రెస్. 34927 V. Y. K. Reddy వై.కె. రెడ్డి M SWA 29015 1962 125 Kandukur కందుకూరు GEN నల్లమోతు చెంచు రామానాయుడు M INC కాంగ్రెస్ పార్టీ 23905 దివికొండయ్య చౌదరి M SWA 22233 1955 110 Kandukur కందుకూరు GEN దివికొండయ్య చౌదరి M INC కాంగ్రెస్ పార్టీ 21506 రావి పాటి వెంకయ్య M CPI కాంగ్రెస్ పార్టీ 14409
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009