పీలేరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీలేరు
—  శాసనసభ నియోజకవర్గం  —
Peeleru assembly constituency.svg
పీలేరు is located in Andhra Pradesh
పీలేరు
పీలేరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

పీలేరు శాసనసభ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

 • శాసనసభ నియోజకవర్గ వరుస సంఖ్య : 163
 • మొత్తం ఓటర్లు :

ఏర్పడిన సంవత్సరం[మార్చు]

1965

ఇందులోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు[మార్చు]

 • మొఘల్ సైఫుల్లా బేగ్
 • శ్రీనాధరెడ్డి
 • పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 282 Pileru GEN Chinthala Ramachandra Reddy M YSRC 71949 Nallari Kishan Kumar Reddy M JSP 56636
2009 282 Pileru GEN Nallari Kiran Kumar Reddy M INC 53905 Imtiyaz Ahmed Shaik M తె.దే.పా 44773
2004 147 Pileru GEN P.Ramachandra Reddy M INC 67328 Sreenatha Reddy G.V M తె.దే.పా 45740
1999 147 Pileru GEN Peddireddigari Ramachandra Reddy M INC 62562 G.V.Sreenatha Reddy M తె.దే.పా 49129
1994 147 Pileru GEN G.V. Sreenatha Reddy M తె.దే.పా 57160 Ramachandra Reddy Peddireddigari M INC 47505
1989 147 Pileru GEN Peddireddigari Ramachandra Reddy M INC 61191 Challa Ramachandra Reddy M తె.దే.పా 36555
1985 147 Pileru GEN Challa Prabhakara Reddy M తె.దే.పా 42187 Chadum Peddireddigari Ramachandra Reddy M INC 37938
1983 147 Pileru GEN Challa Prabhakara Reddy M IND 50651 Mogul Syfullah Baig M INC 25016
1978 147 Pileru GEN Mogal Sufulla Baig M INC (I) 36476 P.Ramachandra Reddy M JNP 22203
1972 148 Pileru GEN Mogal Syfulla Baig M INC 42884 G. V. Chandra Sekhara Reddy M IND 21407
1967 145 Pileru GEN V. C. R. Gurram M INC 28816 R. R. Varanasi M SWA 20935
1962 152 Pileru GEN C. K. Narayana Reddy M CPI 21088 Syfulla Baig M INC 14175
1955 131 Pileru GEN Veakatarama Naidu N. M INC 21037 C. Narayanareddy M CPI 11273


2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పీలేరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జి.వి.శ్రీనాథరెడ్డిపై 21588 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రామచంద్రారెడ్డి 67328 ఓట్లు పొందగా శ్రీనాథరెడ్డి 45740 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

పోటీ చేస్తున్న అభ్యర్థులు

 • తెలుగుదేశం: ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు.[1]
 • కాంగ్రెస్: నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి
 • ప్రజారాజ్యం: చింతల రామచంద్రారెడ్డి
 • లోక్‌సత్తా:
 • భారతీయ జనతా పార్టీ:

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009