కంభంవారిపల్లె మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 13°48′29″N 78°54′11″E / 13.808°N 78.903°ECoordinates: 13°48′29″N 78°54′11″E / 13.808°N 78.903°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య జిల్లా |
మండల కేంద్రం | కంభంవారిపల్లె |
విస్తీర్ణం | |
• మొత్తం | 332 కి.మీ2 (128 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 42,351 |
• సాంద్రత | 130/కి.మీ2 (330/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 968 |
కంభంవారిపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మండలం.[3] పిన్ కోడ్: 517213.OSM గతిశీల పటము
మండలంలోని గ్రామాలు[మార్చు]
- కంభంవారిపల్లె
- తిమ్మానాయుడిగడ్డ
- మద్దిపట్లవాండ్లపల్లె
- నూతనకాల్వ
- జిల్లెల్లమండ
- మారెల్ల
- గర్నిమిట్ట
- మిరియాల వారి పల్లె
- తువ్వపల్లె
- బొప్పసముద్రం
- గాలివారిపల్లె
- ఛిన్నకమ్మ పల్లి
- హిస్సపల్లె
- మహల్‌రాజుపల్లె
- తిమ్మాపురం
- తీతవగుంట పల్లె
- మఠంపల్లె
- గ్యారంపల్లె
- సొరకాయలపేట
- యెర్లంపల్లె
- కాశిరెడ్డిపల్లె
- గోరంట్లపల్లె
- సుందాలవారిపల్లె
మండల గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 42,351 - పురుషులు 21,524 - స్త్రీలు 2,08,22
- జనాభా (2001) - మొత్తం 43,353 - పురుషులు 22,134 - స్త్రీలు 21,219
- అక్షరాస్యత (2001) - మొత్తం 53.85% - పురుషులు 68.09% - స్త్రీలు 38.98
మండల సమాచారం[మార్చు]
రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. కంభంవారిపల్ జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ ఉర్దూ,, టైం జోన్. IST (UTC + 5 30), వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 458 మీటర్లు., విస్తీర్ణము. హెక్టార్లు, మండలంలోని గ్రామాల సంఖ్య. 27 .,
మూలాలు[మార్చు]
- ↑ https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2823_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2019-01-17.