రామాపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 14°13′12″N 78°45′04″E / 14.22°N 78.751°E / 14.22; 78.751Coordinates: 14°13′12″N 78°45′04″E / 14.22°N 78.751°E / 14.22; 78.751
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంరామాపురం
విస్తీర్ణం
 • మొత్తం201 కి.మీ2 (78 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం35,220
 • సాంద్రత180/కి.మీ2 (450/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి953


రామాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 12  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]మండలం కోడ్: 05241.[4] రామాపురం మండలం రాజంపేట లోకసభ నియోజకవర్గంలోని, రాయచోటి శాసనసభ నియోజకవర్గం పరిధి కింద నిర్వహించబడుతుంది.ఇది కడప రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 18 మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటం

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం రామపురం మండలం మొత్తం జనాభా 35,220. వీరిలో 18,031 మంది పురుషులు కాగా, 17,189 మంది మహిళలు ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారంలో మండలంలో మొత్తం 8,864 కుటుంబాలు నివసిస్తున్నాయి. [5]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకారం మండల లింగ నిష్పత్తి 953.మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4578, ఇది మొత్తం జనాభాలో 13% గా ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 2415 మగ పిల్లలు కాగా, 2163 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండల బాలల లైంగిక నిష్పత్తి 896, ఇది రామపురం మండల సగటు సెక్స్ నిష్పత్తి (953) కన్నా తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత 61.11%.గా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 64.06% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 41.74% గా ఉంది.[5]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బండ్లపల్లె
  2. చిట్లూరు
  3. గోపగుడిపల్లె
  4. గువ్వలచెరువు
  5. హసనాపురం
  6. కల్పనాయునిచెరువు
  7. నల్లగుట్టపల్లె
  8. నీలకంఠరావుపేట
  9. పోతుకూరుపల్లె
  10. రాచపల్లె
  11. సరస్వతిపల్లె

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Y.S.R%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015
  3. "Villages & Towns in Ramapuram Mandal of YSR, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-20.
  4. "Ramapuram Mandal Villages, Y.S.R., Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-20.
  5. 5.0 5.1 "Ramapuram Mandal Population, Religion, Caste YSR district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-20.

వెలుపలి లంకెలు[మార్చు]