Jump to content

కురబలకోట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 13°39′N 78°29′E / 13.65°N 78.48°E / 13.65; 78.48
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°39′N 78°29′E / 13.65°N 78.48°E / 13.65; 78.48
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంకురబలకోట
విస్తీర్ణం
 • మొత్తం
204 కి.మీ2 (79 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
41,235
 • సాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి995


కురబలకోట మండలం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మండలం.

మండల కేంద్రం

[మార్చు]

ఈ మండలానికి కేంద్రం కురబలకోట. కురబలకోట ధర్మవరం-పాకాల రైల్వేమార్గంపైన ఉన్న రైల్వేస్టేషను. ఉత్తరం నుండి మదనపల్లెకు ప్రయాణించేవారికి కురబలకోట సమీప రైల్వేస్టేషను. హార్స్‌లీ కొండ ఇక్కడికి ఏడు మైళ్లు పడమరన ఉంది. సమీప పట్టణమైన మదనపల్లె నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2937 ఇళ్లతో, 11583 జనాభాతో 4117 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5796, ఆడవారి సంఖ్య 5787. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1124 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 96. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 596099[3].

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 37, 686 -అందులో పురుషులు 18, 949 - స్త్రీలు 18, 737. విస్తీర్ణం 4117 హెక్టార్లు. అక్షరాస్యత రేటు మొత్తం 59.34% - పురుషులు అక్షరాస్యత 74.03% - స్త్రీల అక్షరాస్యత 44.46%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పిచ్చలవాండ్లపల్లె
  2. ముదివేడు
  3. అంగళ్లు
  4. మాట్లివారిపల్లె
  5. బ్రాహ్మణవొడ్డుపల్లె
  6. తెట్టు
  7. కురబలకోట

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]