కురబలకోట మండలం

వికీపీడియా నుండి
(కురబలకోట నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కురబలకోట
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో కురబలకోట మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో కురబలకోట మండలం యొక్క స్థానము
కురబలకోట is located in ఆంధ్ర ప్రదేశ్
కురబలకోట
ఆంధ్రప్రదేశ్ పటములో కురబలకోట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°39′00″N 78°29′00″E / 13.6500°N 78.4833°E / 13.6500; 78.4833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము కురబలకోట
గ్రామాలు 7
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 37,686
 - పురుషులు 18,949
 - స్త్రీలు 18,737
అక్షరాస్యత (2001)
 - మొత్తం 59.34%
 - పురుషులు 74.03%
 - స్త్రీలు 44.46%
పిన్ కోడ్ 517350

కురబలకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 517350. కురబలకోట ధర్మవరం-పాకాల రైల్వేమార్గంపైన ఉన్న రైల్వేస్టేషను. ఉత్తరం నుండి మదనపల్లెకు ప్రయాణించేవారికి కురబలకోట సమీప రైల్వేస్టేషను. హార్స్‌లీ కొండ ఇక్కడికి ఏడు మైళ్లు పడమరన ఉంది.

వ్యాపారపు పంటలు[మార్చు]

  • ఈ ప్రాంతం చింతపండు వ్యాపారానికి ప్రసిద్ధి. చింతపండును శుద్ధంచేసి, ప్యాక్ చేసి, సుదూర ప్రాంతాలకు వ్యాపార నిమిత్తం పంపిణీ చేస్తారు. ఇది ఇక్కడి కుటీర పరిశ్రమ. ఇక్కడ లభించే చింతపండు నాణ్యమైనది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 37, 686 - పురుషులు 18, 949 - స్త్రీలు 18, 737 విస్తీర్ణము 4117 హెక్టార్లు.
అక్షరాస్యత (2001) - మొత్తం 59.34% - పురుషులు 74.03% - స్త్రీలు 44.46%

మండల సమాచారము[మార్చు]

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్

మండల కేంద్రము. కురబలకోట
జిల్లా. చిత్తూరు
ప్రాంతము. రాయల సీమ.
భాషలు. తెలుగు/ ఉర్దూ
టైం జోన్. IST (UTC + 5
30)
సముద్ర మట్టానికి ఎత్తు.686 మీటర్లు.
విస్తీర్ణము. మీటర్లు.
మండలములోని గ్రామాల సంఖ్య. 9

సమీప గ్రామాలు[మార్చు]

పిచ్చలవాండ్ల పల్లె, 6 కి.మీ. తెట్టు 7 కి.మీ. ముదివేడు 7 కి.మీ కోటవూరు, 8 కి.మీ. చిన్న తిప్ప సముద్రం. 9 కిలో.మీ. దూరములో ఉన్నాయి.

రవాణా సదుపాయము[మార్చు]

[1] ఈ గ్రామానికి, మరియు మండలములోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఇక్కడి నుండి అనేక ప్రదేశాలకు ఆరీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి కురబలకోట గ్రామములో రైల్వే స్టేషను ఉంది.

పాటశాలలు[మార్చు]

ఇక్కడ మండల పరిషత్తు పాఠశాల ఉంది.

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Kurabalakota/Kurabalakota". Retrieved 12 June 2016.  External link in |title= (help)