కలికిరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కలికిరి
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో కలికిరి మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో కలికిరి మండలం యొక్క స్థానము
కలికిరి is located in ఆంధ్ర ప్రదేశ్
కలికిరి
ఆంధ్రప్రదేశ్ పటములో కలికిరి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°38′00″N 78°48′00″E / 13.6333°N 78.8000°E / 13.6333; 78.8000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము కలికిరి
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,729
 - పురుషులు 24,151
 - స్త్రీలు 24,578
అక్షరాస్యత (2011)
 - మొత్తం 66.56%
 - పురుషులు 79.04%
 - స్త్రీలు 53.76%
పిన్ కోడ్ 517234

కలికిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ వందలాది తెలుగుముస్లిముల ( దూదేకుల ) కుటుంబాలున్నాయి. ఇక్కడ రైల్వే స్టేషను ఉంది. ఇది పాకాల - ధర్మవరం మార్గములో ఉంది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2011) (మండలము) - మొత్తం 48,729 - పురుషులు 24,151 - స్త్రీలు 24,578
జనాభా (2001) (మండలము) - మొత్తం 46,413 - పురుషులు 23,566 - స్త్రీలు 22,847
అక్షరాస్యత (2001) - మొత్తం 66.56% - పురుషులు 79.04% - స్త్రీలు 53.76%
జనాభా (2001. గ్రామము) మొత్తం. 10349, పురుషులు 5223, స్త్రీలు. 5126 గృహాలు 2359 విస్తీర్ణము. 1120 హెక్టార్లు, భాష. తెలుగు, ఉర్దూ.

సమీప గ్రామాలు[మార్చు]

తాటిగుంట పల్లె 6 కి.మీ. మర్రికుంట పల్లె 7 కి.మీ. గుట్ట పాలె 7 కి.మీ. ఊటుపల్లె 7 కి.మీ గండబోయిన పల్లె, 7 కి.మీ దూరములో ఉన్నాయి.

రవాణా సౌకర్యములు[మార్చు]

ఇక్కడి నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యము ఉంది. రోడ్లు ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషను కూడా ఉంది. ఇది ధర్మావరం - పాకాల రైల్వే మార్గములో ఉంది. ఈ గ్రామము సముద్ర మట్టానికి 537 మీటర్ల ఎత్తున ఉంది.

విద్యాసంస్థలు[మార్చు]

[1] ఇక్కడ వున్న విద్యా సంస్థలు.

  1. రాయలసీమ హై స్కూలు, కలికిరి.
  2. శాంతినికేతన్ హై స్కూళు, కలికిరి.
  3. జిల్లాపరిషత్ హై స్కూలు, కలికిరి.
  4. ఇండియన్ పబ్లిక్ స్కూలు, కలికిరి.

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Kalikiri/Kalikiri". Retrieved 11 June 2016.  External link in |title= (help)"https://te.wikipedia.org/w/index.php?title=కలికిరి&oldid=2114601" నుండి వెలికితీశారు