కలకడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలకడ
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో కలకడ మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో కలకడ మండలం యొక్క స్థానము
కలకడ is located in ఆంధ్ర ప్రదేశ్
కలకడ
కలకడ
ఆంధ్రప్రదేశ్ పటములో కలకడ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°49′00″N 78°48′00″E / 13.8167°N 78.8000°E / 13.8167; 78.8000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము కలకడ
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 34,279
 - పురుషులు 17,398
 - స్త్రీలు 16,881
అక్షరాస్యత (2001)
 - మొత్తం 56.08%
 - పురుషులు 70.12%
 - స్త్రీలు 41.64%
పిన్ కోడ్ 517 236

కలకడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పిన్ కోడ్: 517 236.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 34,279 - పురుషులు 17,398 - స్త్రీలు 16,881 విస్తీర్ణము 621 హెక్టార్లు.
అక్షరాస్యత (2001)- మొత్తం 56.08% - పురుషులు 70.12% - స్త్రీలు 41.64%

మండల సమాచారము[మార్చు]

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్

మండల కేంద్రము. కలకడ
జిల్లా. చిత్తూరు
ప్రాంతము. రాయలసీమ.
భాషలు. తెలుగు/ ఉర్దూ
టైం జోన్. IST (UTC + 5
30)
సముద్ర మట్టానికి ఎత్తు. 537 మీటర్లు.
విస్తీర్ణము. మీటర్లు.
మండలములోని గ్రామాల సంఖ్య. 15

సమీప గ్రామాలు / మండలాలు[మార్చు]

[2] నడిమి చెర్ల 5 కి.మీ ఎర్రకోట పల్లె 7 కి.మీ ముడుయంవారి పల్లె 7 కి.మీ. కోన 8 కి.మీ. దేవలపల్లె 9 కి.మీ దూరములో ఉన్నాయి.

రవాణా సదుపాయము[మార్చు]

ఈ గ్రామానికి, మరియు మండలములోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఆరీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వే స్టేషను లేదు.

పాటశాలలు[మార్చు]

ఇక్కడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది.

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=కలకడ&oldid=2522850" నుండి వెలికితీశారు