పీలేరు
పీలేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1] (చిన్న పట్టణము), మండలము.[1].
పీలేరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | పీలేరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517214 |
ఎస్.టి.డి కోడ్ 08584 |
ఈ వూరిలో ఉన్న సౌకర్యాలు: ఒక బస్ స్టాండు, ఒక ప్రభుత్య ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 7 సినిమా హాళ్ళు
విషయ సూచిక
రాజకీయాలు[మార్చు]
చింతల రామచంద్రా రెడ్డి పీలేరు నియోజక వర్గం నుండి యం.ఎల్.ఎగా కొనసాగుతున్నారు.
రవాణా సదుపాయాలు[మార్చు]
ఇక్కడి ప్రజలు సాధారణంగా రవాణా కొరకు రోడ్డు మార్గాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా జాతీయ రహదారి సంఖ్య 18 మరియు 205 పీలేరు పట్టాణం గుండా ఉండడం చేత ఇక్కడి నుంచి రాష్ట్ర నలు మూలలకీ బస్సు సౌకర్యము ఉంది. పట్టణంలో కల ఏకైక రైలు మార్గము ప్రస్తుతము బ్రాడ్ గేజ్ గా మార్ఛడమైనది.
ప్రధాన కూడళ్లు[మార్చు]
క్రాస్ రోడ్డు, బస్ స్టాండ్, పంచాయతి ఆఫీస్, హాస్పిటల్, సాయిబాబా గుడి, కాలేజ్ సెంటర్, ఝండామాను, శివాలయం సెంటర్, పాత బస్టాండ్
పర్యాటక ప్రదేశాలు[మార్చు]
సమీపంలోని చూడదగ్గ ప్రదేశాలు తలకోన,హార్సిలీ హిల్స్, తిరుమల, తిరుపతి, కాణిపాకం,శ్రీకాళహస్తి.
సమీప నగరాలు[మార్చు]
- తిరుపతి - 58 కిలో మీటర్లు
- చిత్తూరు - 56 కిలో మీటర్లు
- మదనపల్లి - 57 కిలో మీటర్లు
- రాయచోటి - 57 కిలో మీటర్లు
- బెంగళూరు - 188 కిలో మీటర్లు
- చెన్నై - 205 కిలో మీటర్లు
- నెల్లూరు - 188 కిలో మీటర్లు
సమీప జిల్లాలు[మార్చు]
విద్యాలయాలు[మార్చు]
[2]#ప్రియదర్శిని జూ.కాలేజి, పిలేర్
- కాకతీయ వెమెన్ జూ.కాలేజి,
- కాకతీయ జూ. కాలేజ్, పిలేర్
యం.డి.ఎస్. జూ. కాలేజ్, పిలేర్
- జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, పిలేర్
- గౌతం హై స్కూల్, పిలేర్
సి.ఎన్. ఆర్.ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ
పిన్ కోడ్[మార్చు]
- 517214
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Chittoor/Piler/Piler". Retrieved 10 June 2016. External link in
|title=
(help)
![]() |
Wikimedia Commons has media related to Pileru. |