శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి)
ఆంధ్రప్రదేశ్ పటంలో శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి) స్థానం
ఆంధ్రప్రదేశ్ పటంలో శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి) స్థానం
శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి)
నిర్దేశాంకాలు: 16°04′N 78°53′E / 16.07°N 78.89°E / 16.07; 78.89Coordinates: 16°04′N 78°53′E / 16.07°N 78.89°E / 16.07; 78.89
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం21,452
భాష
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుAP

శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లోని జనగణన పట్టణం.[1][2] ఆర్.ఎఫ్.సి (Right Flank Colony) అనేది శ్రీశైలం ప్రాజెక్టునకు కుడివైపు ఉన్న కాలనీ అని తెలియపరుస్తుంది.

టౌన్‌షిప్ జనాభా గణాంకాలు[మార్చు]

శ్రీశైలం ప్రాజెక్ట్ (ఆర్.ఎఫ్.సి) టౌన్‌షిప్ నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, శ్రీశైలం ప్రాజెక్ట్ (RFC) టౌన్‌షిప్ పట్టణంలో మొత్తం 4,977 కుటుంబాలు నివసిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ (RFC) టౌన్‌షిప్ మొత్తం జనాభా 21,452, అందులో 11,793 మంది పురుషులుకాగా, 9,659 మంది స్త్రీలు ఉన్నారు.[3] టౌన్‌షిప్ సగటు లింగ నిష్పత్తి 819. టౌన్‌షిప్ లో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2135, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 1131 మంది మగ పిల్లలు ఉండగా, 1004 మంది ఆడ పిల్లలు ఉన్నారు. టౌన్‌షిప్ బాలల లింగ నిష్పత్తి 888, ఇది సగటు లింగ నిష్పత్తి (819) కంటే ఎక్కువ. టౌన్‌షిప్ అక్షరాస్యత రేటు 75.6%. టౌన్‌షిప్‌లో పురుషుల అక్షరాస్యత రేటు 85.68% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 63.24% ఉంది.[3]

మూలాలు[మార్చు]

  1. "Villages and Towns in Srisailam Mandal of Kurnool, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-12-06.
  2. "Srisailam Project RFC Township (Kurnool, Andhra Pradesh, India) - Population Statistics, Charts, Map, Location, Weather and Web Information". citypopulation.de. Retrieved 2022-12-05.
  3. 3.0 3.1 "Srisailam Project(RFC) Township Population, Caste Data Kurnool Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-12-05.

వెలుపలి లంకెలు[మార్చు]