గోపవరం (ప్రొద్దుటూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోపవరం, వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండ రామాలయం:- ప్రొద్దుటూరు మండలం బుడ్డాయిపల్లె గ్రామానికి చెందిన శ్రీ చాడా చెన్నకృష్ణారెడ్డి, ప్రమాదవశాత్తూ చిన్న వయస్సులోనే అసువులుబాసిన తన ఏకైక పుత్రిక చంద్రకళావతి ఙాపకార్ధం, ఒక ఆలయం కట్టించదలచుకున్నారు. గోపవరం పాంచాయతీ పరిధిలోని యానాదికాలనీలో, మూడువేల జనాభా ఉన్నా, ఆలయం లేదని తెలుసుకొని, అక్కడ, రు. 40 లక్షల వ్యయంతో, శ్రీ కోదండరామాలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని 2013లో ప్రారంభించారు. ప్రస్తుతం ఆలయం చుట్టూ, ఆహ్లాదకరంగా చెట్లు, పూలమొక్కలు పెంచారు. నిత్యం పూజలు చేసేటందుకు, నెలకు ఏడువేల రూపాయల జీతమిచ్చి, అర్చకులు, సిబ్బందిని నియమించారు. [1]

గోపవరం
—  రెవిన్యూ గ్రామం  —
గోపవరం is located in Andhra Pradesh
గోపవరం
గోపవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 14°47′06″N 78°34′14″E / 14.78496382029083°N 78.57065655192898°E / 14.78496382029083; 78.57065655192898
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ప్రొద్దుటూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 22,936
 - పురుషులు 11,529
 - స్త్రీలు 11,407
 - గృహాల సంఖ్య 5,795
పిన్ కోడ్ 516362
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 22,936 - పురుషుల సంఖ్య 11,529 - స్త్రీల సంఖ్య 11,407 - గృహాల సంఖ్య 5,795

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కడప; 2014,జూన్-15; 9వపేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.