పాయకరావుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాయకరావుపేట
—  మండలం  —
విశాఖపట్నం జిల్లా పటములో పాయకరావుపేట మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో పాయకరావుపేట మండలం యొక్క స్థానము
పాయకరావుపేట is located in ఆంధ్ర ప్రదేశ్
పాయకరావుపేట
పాయకరావుపేట
ఆంధ్రప్రదేశ్ పటములో పాయకరావుపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°24′58″N 82°36′52″E / 17.416167°N 82.614326°E / 17.416167; 82.614326
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రము పాయకరావుపేట
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 93,093
 - పురుషులు 46,825
 - స్త్రీలు 46,268
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.73%
 - పురుషులు 60.52%
 - స్త్రీలు 48.82%
పిన్ కోడ్ 531126
పాయకరావుపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండలం పాయకరావుపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పాయకరావుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము.[1]. పాయకరావుపేట మరియు తుని జంట నగరాలు. వీటిని విడదీస్తూ మధ్యలో తాండవనది ఉంది. ప్రఖ్యాత ఘట వాయిద్యుడు కోలంక వెంకటరాజు ఈ ఊళ్ళోనే ఉండేవారు. ద్వారం వేంకటస్వామినాయుడు కచేరీ చేసినప్పుడు వెంకటరాజు తరచు అండగా ఘటం వాయించేవారు.

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 93,093 - పురుషులు 46,825 - స్త్రీలు 46,268
అక్షరాస్యత (2011) - మొత్తం 54.73% - పురుషులు 60.52% - స్త్రీలు 48.82%

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]