కాతేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాతేరు, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి (గ్రామీణ) మండలానికి చెందిన గ్రామం.[1]. కాతేరు గ్రామం. రాజమండ్రి వున్న ఒక చరిత్ర కలిగిన గోదావరి ప్రదేశము.30000 ప్రజలు జనాభా ఉంది. చిత్రాంఘిని చంపి ఈ ప్రదేశములో పాతి పెట్టడం వలన పాతేరు అని అది కాల క్రమేణా కాతేరు అయినది.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
"https://te.wikipedia.org/w/index.php?title=కాతేరు&oldid=3213439" నుండి వెలికితీశారు