చర్చ:కాతేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

పేద గ్రామం పోలిక[మార్చు]

ఇది మండలంలో "అతి పేద గ్రామం" అని ఒకరు వ్రాసారు. ఆ మాట నిజమే కావచ్చును కాని వేరే గ్రామాలతో పోల్చే ఆధారాలు లేనందున ఆ పదాలను తొలగించాను. ఎందుకంటే ఈ మాట చాలా గ్రామాలకు వర్తించ వచ్చును. --కాసుబాబు 08:28, 19 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును అతిపేద గ్రామం అన్నపదం కంపేరిటివ్. ఇలా ఆనటం ఫలానా వ్యక్తి చాలా మంచివాడు అనటం లాంటిదే. అతి పేద గ్రామం అనే బదులు సగటు ఆదాయ వివరాలో ఇంకోటి రుజువు చేయగలిగినవి రాస్తే బాగుంటుంది --వైఙాసత్య 14:15, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]