పామూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పామూరు
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో పామూరు మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో పామూరు మండలం యొక్క స్థానము
పామూరు is located in ఆంధ్ర ప్రదేశ్
పామూరు
ఆంధ్రప్రదేశ్ పటములో పామూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°07′00″N 79°25′00″E / 15.1167°N 79.4167°E / 15.1167; 79.4167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము పామూరు
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,957
 - పురుషులు 28,187
 - స్త్రీలు 27,770
అక్షరాస్యత (2001)
 - మొత్తం 60.93%
 - పురుషులు 75.68%
 - స్త్రీలు 45.93%
పిన్ కోడ్ 523108
పామూరు
—  రెవిన్యూ గ్రామం  —
పామూరు is located in ఆంధ్ర ప్రదేశ్
పామూరు
అక్షాంశరేఖాంశాలు: 15°07′00″N 79°25′00″E / 15.1167°N 79.4167°E / 15.1167; 79.4167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం పామూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 20,000
 - పురుషుల సంఖ్య 10,340
 - స్త్రీల సంఖ్య 9,660
పిన్ కోడ్ 523 108
ఎస్.టి.డి కోడ్ 08490

పామూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్: 523108. ఎస్.టి.డి కోడ్:08490.

గ్రామ చరిత్ర[మార్చు]

పామూరుకు ప్రాచీన చరిత్ర ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పామూరు పూర్వనామము సర్పపురి.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

తూర్పుకోడిగుడ్లపాడు 4 కి.మీ, దూబగుంట 4 కి.మీ, చింతలపాలెం 4 కి.మీ, బుక్కపురం 5 కి.మీ, ఇనిమెర్ల 8 కి.మీ, వగ్గంపల్లి 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన వరికుంటపాడు మండలం, పశ్చిమాన చంద్రశేఖరపురం మండలం, దక్షణాన ఉదయగిరి మండలం, దక్షణాన దుత్తలూరు మండలం. కనిగిరి 37 కి.మీ, చంద్రశేఖరపురం 16.6 కి.మీ, పెదచెర్లోపల్లి 27.4 కి.మీ, వెలిగండ్ల 29.4 కి.మీ.

మండలంలోని పట్టణాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ 2014-15 అప్రయిజల్ సంవత్సరానికి, కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందినది. ఈ సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి, 15 లక్షల రూపాయల నిధులను ప్రకటించింది. పామూరు సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్, పి.ఎస్.పి పురస్కారాన్ని, 2016,ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి సమక్షంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ చౌదరీ బీరేంద్రసింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అందుకుగాను ప్రకటించిన నిధులకై, 15 లక్షల రూపాయల చెక్కును, ప్రకాశం జిల్లా కలెక్టరు సుజాతాశర్మ, సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్ కి, 2017,మార్చి-28న ఒంగోలులో అందజేసినారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాన్ని జనమేజయ మహారాజు సర్పయాగం చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా పాము కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి విషము విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

  • భనుప్రతాపరెడ్డి
  • వేణుమాధవ గోపిశెట్టి

గ్రామ విశేషాలు[మార్చు]

అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు, భైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తలపురణాల ద్వారా తెలుస్తుంది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,000.[1] ఇందులో పురుషుల సంఖ్య 10,340, మహిళల సంఖ్య 9,660.

మూలాలు[మార్చు]

  1. http://www.onefivenine.com/india/villages/Prakasam/Pamur/Pamur

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2017,మార్చి-29; 14వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=పామూరు&oldid=2122110" నుండి వెలికితీశారు