పెదచెర్లోపల్లి
Jump to navigation
Jump to search
పెదచెర్లోపల్లి | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°16′39″N 79°34′18″E / 15.2775°N 79.5716°ECoordinates: 15°16′39″N 79°34′18″E / 15.2775°N 79.5716°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | పెదచెర్లోపల్లి మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,087 హె. (7,628 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 4,299 |
• సాంద్రత | 140/కి.మీ2 (360/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08402 ![]() |
పిన్(PIN) | 523117 ![]() |
పెదచెర్లోపల్లి (పి.సి.పల్లి)", ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండల కేంద్రం. పిన్ కోడ్: 523 117. ఎస్.టి.డి కోడ్: 08402.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
మురుగమ్మి 4 కి.మీ, ముద్దపాడు 4 కి.మీ, వేపగంపల్లి 5 కి.మీ, తలకొండపాడు 5 కి.మీ, పోతవరం 8 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన కనిగిరి మండలం, తూర్పున వోలేటివారిపాలెం మండలం, పశ్చిమాన వెలిగండ్ల మండలం, దక్షణాన పామూరు మండలం.
సమీప పట్టణాలు[మార్చు]
కనిగిరి 16.6 కి.మీ, వోలేటివారిపాలెం 22.1 కి.మీ, పామూరు 23.6 కి.మీ.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
బస్సు, ఆటో
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,187.[1] ఇందులో పురుషుల సంఖ్య 2,148, స్త్రీల సంఖ్య 2,039, గ్రామంలో నివాస గృహాలు 883 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,087 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]