చంద్రశేఖరపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చంద్రశేఖరపురం
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో చంద్రశేఖరపురం మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో చంద్రశేఖరపురం మండలం యొక్క స్థానము
చంద్రశేఖరపురం is located in ఆంధ్ర ప్రదేశ్
చంద్రశేఖరపురం
ఆంధ్రప్రదేశ్ పటములో చంద్రశేఖరపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°11′00″N 79°17′00″E / 15.1833°N 79.2833°E / 15.1833; 79.2833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము చంద్రశేఖరపురం
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 38,815
 - పురుషులు 19,696
 - స్త్రీలు 19,119
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.16%
 - పురుషులు 70.24%
 - స్త్రీలు 38.81%
పిన్ కోడ్ 523212
చంద్రశేఖరపురం
—  రెవిన్యూ గ్రామం  —
చంద్రశేఖరపురం is located in ఆంధ్ర ప్రదేశ్
చంద్రశేఖరపురం
అక్షాంశరేఖాంశాలు: 15°11′00″N 79°17′00″E / 15.1833°N 79.2833°E / 15.1833; 79.2833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చంద్రశేఖరపురం
జనాభా (2001)
 - మొత్తం 5,541
 - పురుషుల సంఖ్య 2,834
 - స్త్రీల సంఖ్య 2,707
 - గృహాల సంఖ్య 1,142
పిన్ కోడ్ 523 112
ఎస్.టి.డి కోడ్ 08490

చంద్రశేఖరపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామము[1]., మండలము. పిన్ కోడ్: 523 112.,ఎస్.టి.డి.కోడ్ = 08402.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

నల్లమడుగుల 2.3 కి.మీ,కోవిలంపాడు 2.6 కి.మీ,అరివేముల 6 కి.మీ,పెదరాజుపాలెం 6.5 కి.మీ,తూర్పుకట్టకిందపల్లి 9.2 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున కనిగిరి మండలం,ఉత్తరాన వెలిగండ్ల,బేస్తవారిపేట మండలాలు,దక్షణాన సీతారాంపురం,వరికుంటపాడు, పామూరు మండలాలు,పడమరన పోరుమావిల్ల,కొమరోలు మండలాలు

సమీప పట్టణాలు[మార్చు]

కనిగిరి 38.9 కి.మీ,పామూరు 17.8 కి.మీ,వెలిగండ్ల 23.4 కి.మీ,కొమరోలు 64.5 కి.మీ., సీతారామపురం 31.1

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

చంద్రశేఖరపురం నుంచి చెన్నై మరియు బెంగుళూర్ విజయవాడ హైదరాబాదు వంటి అన్ని ఇతర నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భైరవకోన ఈ మండలం లోని కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ రాచూరు పెద్దమ్మతల్లి ఆలయం[మార్చు]

చంద్రశేఖరపురం గ్రామం, వడియరాజులనగర్‌లోని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,జూన్-4వతేదీ గురువారంతో ముగిసినవి. తిరునాళ్ళ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. చివరిరోజు గురువారంనాడు, గుర్రం ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా సాగినది. ఈ గ్రామానికి చెందిన శ్రీ ముప్పాళ్ళ కొండపనాయుడు, గుర్రంపై ఎక్కి ఊరేగింపుతో ప్రజలకు అభివాదం తెలిపినారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికై మండలంలోని పరిసర గ్రామాలనుండి ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ప్రధానవీధులలో భారీ యెత్తున బాణాసంచా కాల్చారు. డప్పుదరువులు, భక్తుల కోలాహలం మధ్య, కార్యక్రమం కన్నులపండువగా సాగినది. తిరునాళ్ళలో భాగంగా వడ్డెరపాలెం నుండి మహిళలు, పెద్దసంఖ్యలో పొంగళ్ళు తలపై పెట్టుకొని ఆలయం వద్దకు ప్రదర్శనగా తరలివచ్చి, అమ్మవారికి ప్రతేకపూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకునారు. భక్తులు గండదీపాలు వెలిగించారు. భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు కుంకుమబండ్లను కట్టుకొని ఊరేగింపుకు తరలివచ్చారు. ఊరేగింపులో కత్తివిన్యాసం నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

శాసనసభా నియోజకవర్గము[మార్చు]

{{కనిగిరి శాసనసభ నియోజకవర్గం}} 1952 జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో కనిగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉండేది. ప్రకాశం జిల్లా యేర్పాటైన తర్వాత అన్ని నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించి ఐదు మండలాలతో కనిగిరి నియోజక వర్గమును యేర్పరచారు.2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ శాసనసభ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ఈ శాసనసభ నియోజక వర్గం ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగం. పునర్విభజనకు పూర్వం 2001 జనాభా లెక్కల ప్రకారము నియోజకవర్గము యొక్క మొత్తము విస్తీర్ణము 504.10 చ.కి.మీలు మరియు జనాభా 2,44,700 అందులో పురుషుల సంఖ్య – 1,24,642 మరియుస్త్రీల సంఖ్య – 1,20,058.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,541.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,834, మహిళల సంఖ్య 2,707, గ్రామంలో నివాస గృహాలు 1,142 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 860 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-5; 2వపేజీ.