మర్రిపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రిపూడి
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో మర్రిపూడి మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో మర్రిపూడి మండలం యొక్క స్థానము
మర్రిపూడి is located in Andhra Pradesh
మర్రిపూడి
మర్రిపూడి
ఆంధ్రప్రదేశ్ పటములో మర్రిపూడి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°30′48″N 79°39′10″E / 15.513401°N 79.652807°E / 15.513401; 79.652807
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము మర్రిపూడి
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 38,229
 - పురుషులు 19,440
 - స్త్రీలు 18,789
అక్షరాస్యత (2001)
 - మొత్తం 44.57%
 - పురుషులు 56.75%
 - స్త్రీలు 32.02%
పిన్ కోడ్ {{{pincode}}}
మర్రిపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం మర్రిపూడి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522240
ఎస్.టి.డి కోడ్

మర్రిపూడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.[1].పిన్ కోడ్: 523240., ఎస్.టి.డి.కోడ్ = 08499.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గుండ్లసముద్రం 5 కి.మీ, వల్లయపాలెం 5 కి.మీ, పన్నూరు 7 కి.మీ, కూచిపూడి 6 కి.మీ, చిమట 9 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన పొదిలి మండలం, పశ్చిమాన కనిగిరి మండలం, ఉత్తరాన కొనకనమిట్ల మండలం, పశ్చిమాన హనుమంతునిపాడు మండలం

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ పృధులగిరి (పృధులాద్రి) లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం[మార్చు]

జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పృధులగిరి (పృధులాద్రి) లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఫాల్గుణమాసంలో పౌర్ణమిరోజున గరుడోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు జిల్లాలోని నలుమూలలనుండి భక్తులు తరలి వస్తారు. పొదిలి, మర్రిపూడి రెండు గ్రామాలనుండి కొండపైకి రహదారి వసతి ఏర్పడటంతో, ఈసారి, భక్తులు వాహనాలలో భారీగా చేరుకున్నారు. భక్తులకు సత్రాలలో అన్నదానం ఏర్పాటుచేస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా, పౌర్ణమి తరువాతరోజున (పాడ్యమి రోజున) స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. ఈ ఉత్సవాలు ఫాల్గుణ బహుళ పంచమి రోజున స్వామివారి ఏకాంతసేవతో ముగింపుకు చేరుకుంటవి. [1]&[2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం,వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

మర్ర్రిపూది మండలం ప్రకాసం జిల్లా లోనె విసిష్తత్ మేనది ఈ మండలంలో ప్రక్య్థ రాజకీయ నాయకుదు శ్రీ బి వెంకతెస్వ్ర్లలు జనిమ్మిచరు వీరు తెలుగుదేసం నాయకులు విరి కుమారుదు హరీష్ గారు తెలుగుదేసం విద్యార్థి నాయకుదిగా విద్యార్థుల అబివ్రుదికి పాతు పదుథునారు

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6034, పురుషుల సంఖ్య 3040, మహిళలు 2994, నివాస గృహాలు 1310. విస్తీర్ణం 4380 హెక్టారులు; జనాభా (2001) - మొత్తం 38,229 - పురుషుల సంఖ్య 19,440 -స్త్రీల సంఖ్య 18,789; అక్షరాస్యత (2001) - మొత్తం 44.57% - పురుషుల సంఖ్య 56.75% -స్త్రీల సంఖ్య 32.02%

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,మార్చి-17; 14వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-10; 15వపేజీ.