రామయపాలెం (మర్రిపూడి)
Jump to navigation
Jump to search
రామయపాలెం | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°28′42″N 79°46′44″E / 15.478361°N 79.778772°ECoordinates: 15°28′42″N 79°46′44″E / 15.478361°N 79.778772°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | మర్రిపూడి మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 563 హె. (1,391 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 788 |
• సాంద్రత | 140/కి.మీ2 (360/చ. మై.) |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523270 ![]() |
రామయపాలెం, ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలానికి చెందిన గ్రామం.[1] మండలంలోనే అతి చిన్న గ్రామం ఇది.
- దేశాంతరాలు వెళ్ళినా జన్మభూమిపై మమకారం వీడని ఈ గ్రామప్రజలు, సొంతగ్రామానికి ఫ్లోరైడు నీటి బాధలు శాశ్వతంగా తొలగించారు. "శ్రీ రామా యూత్ ఫౌండేషను" పేరుతో గ్రామంలోని స్థలాన్ని తీసుకొని, తలా కొంత మొత్తం చందా వేసుకొని, రు.5 లక్షలతో, నూతనంగా గదులు నిర్మించి, శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 20 లీటర్ల నీటిని, 3 రూపాయలకే గ్రామస్తులకు అందించుచున్నారు. [1]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 788 - పురుషుల సంఖ్య 397 - స్త్రీల సంఖ్య 391 - గృహాల సంఖ్య 200
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 618. పురుషుల సంఖ్య 314, మహిళలు 304, నివాస గృహాలు 137. విస్తీర్ణం 563 హెక్టారులు
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన పొదిలి మండలం, పశ్చిమాన కనిగిరి మండలం, పశ్చిమాన కొనకనమిట్ల మండలం, తూర్పున చీమకుర్తి మండలం
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
- మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]
[1] ఈనాడు ప్రకాశం. 2013 నవంబరు 22.8వ పేజీ.