కూచిపూడి (మర్రిపూడి)
Jump to navigation
Jump to search
కూచిపూడి | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | మర్రిపూడి మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,326 హె. (5,748 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 2,163 |
• సాంద్రత | 93/కి.మీ2 (240/చ. మై.) |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523240 ![]() |
కూచిపూడి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523240.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
గార్లపేట 7 కి.మీ, వల్లయపాలెం 7 కి.మీ, బొమ్మిరెడ్డిపల్లి 9 కి.మీ, రేగలగడ్డ 9 కి.మీ, తాళ్ళూరు 9 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
పశ్చిమాన కనిగిరి మండలం, ఉత్తరాన పొదిలి మండలం, దక్షణాన పెదచెర్లోపల్లి మండలం, పశ్చిమాన హనుమంతునిపాడు మండలం.
గ్రామ పంచాయతీ[మార్చు]
ఈ గ్రామానికి ప్రస్తుతం బోధా రమణారెడ్డి సర్పంచ్గా ఉన్నాడు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
ఈ గ్రామంలో ప్రసిద్దమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఊరికి సమీపాన గల అండ్రకొండ పై చారిత్రాత్మకమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి అలయం ఉంది.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి,అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
- బోదా రమణారెడ్డి
- నరసారెడ్డి
- ఈర్ల రమేశ్
- చిలకల కొండారెడ్డి
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,163 - పురుషుల సంఖ్య 1,056 - స్త్రీల సంఖ్య 1,107 - గృహాల సంఖ్య 600;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2327. పురుషుల సంఖ్య 1197, మహిళలు 1130, నివాసగృహాలు 494,విస్తీర్ణం 2326 హెక్టారులు. ప్రాంతీయ భాష తెలుగు.
- మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]