మర్రిపూడి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°30′47″N 79°39′11″E / 15.513°N 79.653°E / 15.513; 79.653Coordinates: 15°30′47″N 79°39′11″E / 15.513°N 79.653°E / 15.513; 79.653
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంమర్రిపూడి
విస్తీర్ణం
 • మొత్తం402 కి.మీ2 (155 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం38,848
 • సాంద్రత97/కి.మీ2 (250/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979


మర్రిపూడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటం

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన మర్రిపుడి మండలం మొత్తం జనాభా 38,848 గా ఉంది. అందులో 19,628 మంది పురుషులు కాగా, 19,220 మంది మహిళలు ఉన్నారు. 2011 లో మర్రిపూడి మండలంలో మొత్తం 9,416 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండలం సగటు సెక్స్ నిష్పత్తి 979.మండల జనాభా అంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత రేటు 48.8%, మండల లింగ నిష్పత్తి 979గా ఉంది.2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4882 మంది నివసిస్తున్నారు.. ఇది మొత్తం జనాభాలో 13%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 2591 మంది మగ పిల్లలు ఉండగా, 2291 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మర్రిపుడి మండలం పిల్లల లింగ నిష్పత్తి 884, ఇది మర్రిపూడి మండల సగటు లింగ నిష్పత్తి 979 కన్నా తక్కువగా ఉంది..మండల మొత్తం అక్షరాస్యత 48.84%. పురుషుల అక్షరాస్యత రేటు 51.31% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 33.91%గా ఉంది.[3]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 38,229, అందులో -పురుషులు 19,440 మంది కాగా,-స్త్రీలు 18,789 మంది ఉన్నారు.2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం అక్షరాస్యత 44.57% ఉండగా, పురుషులు అక్షరాస్యత 56.75% - స్త్రీలు అక్షరాస్యత 32.02%గా ఉంది

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. రాజుపాలెం
 2. గుండ్లసముద్రం
 3. గోసుకొండ అగ్రహారం
 4. కెల్లంపల్లి
 5. పన్నూరు
 6. కాకర్ల
 7. చిలమకూరు
 8. రామయపాలెం
 9. చిమట
 10. వల్లయపాలెం
 11. నిర్మాణపురం
 12. మర్రిపూడి
 13. అంకేపల్లి
 14. కూచిపూడి
 15. గార్లపేట
 16. వంకమర్రిపాలెం
 17. వేమవరం (మర్రిపూడి మండలం)
 18. గంజిపాలెం
 19. సన్నమూరు
 20. జువ్విగుంట
 21. ధర్మవరం
 22. వెంకటకృష్ణపురం
 23. తంగెళ్ల

మూలాలు[మార్చు]

 1. http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
 2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2818_2011_MDDS%20with%20UI.xlsx.
 3. "Marripudi Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2021-04-14.

వెలుపలి లంకెలు[మార్చు]