అర్ధవీడు మండలం
Jump to navigation
Jump to search
అర్ధవీడు మండలం | |
---|---|
![]() జిల్లా పటంలో మండల ప్రాంతం | |
నిర్దేశాంకాలు: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°ECoordinates: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | అర్ధవీడు |
విస్తీర్ణం | |
• మొత్తం | String Module Error: Target string is empty హె. ( | Formatting error: invalid input when rounding ఎ.)
జనాభా (2011) | |
• మొత్తం | 36,169 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
జాలస్థలి | ![]() |
అర్ధవీడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.[1] OSM గతిశీల పటముఈ మండలం ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు కర్నూలు జిల్లాలో ఉంది.ఈ మండలం గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం, ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా మొత్తం 36,169 - ఇందులో పురుషులు 18,651 - స్త్రీలు 17,518.[2]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా మొత్తం 36,688 - పురుషులు 18,970 - స్త్రీలు 17,718.అక్షరాస్యత - మొత్తం 53.14% - పురుషులు 70.29% - స్త్రీలు 34.73%[2]
రవాణా సౌకర్యాలు[మార్చు]
మండలానికి సమీపంలోని కంభం, గిద్దలూరులలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.మండలంగుండా ఏ జాతీయ రహదారి లేదు.
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అయ్యవారిపల్లి
- అర్ధవీడు
- కాకర్ల
- గన్నేపల్లి
- దొనకొండ
- పొట్టిబసవయ్యపల్లి
- పెదకందుకూరు
- పాపినేనిపల్లి
- బోగోలు
- బొల్లుపల్లి
- మగుటూరు
- వెలగలపాయ
రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]
- యాచవరం
- కొత్తూరు
- మొహిద్దీన్ పురం(అర్ధవీడు)
- నాగులవరం(అర్ధవీడు)
- బొమ్మిలింగం
- లక్ష్మీపురం
- అచ్చంపేట(అర్ధవీడు)
మూలాలు[మార్చు]
- ↑ "Villages and Towns in Ardhaveedu Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-07. Retrieved 2020-06-07.
- ↑ 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-10-19. Retrieved 2020-06-07.
వెలుపలి లంకెలు[మార్చు]
వర్గాలు:
- Pages with non-numeric formatnum arguments
- CS1 ఇంగ్లీష్-language sources (en)
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Errors reported by Module String
- Pages with bad rounding precision
- ప్రకాశం జిల్లా మండలాలు
- Pages with maps