Coordinates: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°E / 15.683; 78.967

అచ్చంపేట (అర్ధవీడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అచ్చంపేట ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
నిర్దేశాంకాలు: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°E / 15.683; 78.967
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅర్ధవీడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

అచ్చంపేట గ్రామం, బొల్లుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం. ఇప్పటివరకూ అచ్చంపేట నుండి పోటీ చేసిన ఒకే ఒక్కసారి, సర్పంచి అభ్యర్థి ఓటమి చవిచూసినారు. ఇప్పుడు 2013 జూలైలో జరుగబోయే ఎన్నికలలో ఇద్దరు అభ్యర్థులు ప్రథమంగా అచ్చంపేట నుండి బరిలో నిలిచారు. మొదటిసారి అచ్చంపేట వాసి సర్పంచి అవుతారు.[1]

పటం

మూలాలు[మార్చు]

  1. ఈనాడు ప్రకాశం; 2013,జులై-22;4వపేజీ.