పొదిలి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°36′36″N 79°36′29″E / 15.61°N 79.608°E / 15.61; 79.608Coordinates: 15°36′36″N 79°36′29″E / 15.61°N 79.608°E / 15.61; 79.608
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంపొదిలి
విస్తీర్ణం
 • మొత్తం299 కి.మీ2 (115 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం67,017
 • సాంద్రత220/కి.మీ2 (580/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి967


పొదిలి మండలం,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

మండల జనాభా[మార్చు]

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 57,424 - పురుషులు 29,311 - స్త్రీలు 28,113, అక్షరాస్యత - మొత్తం 53.54% - పురుషులు 64.81% - స్త్రీలు 41.82%

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అక్కచెరువు
 2. అన్నవరం
 3. ఈగలపాడు
 4. ఉప్పలపాడు
 5. కేశవభొట్లపాలెం
 6. పాములపాడు
 7. కుంచెపల్లి
 8. దాసల్లపల్లి
 9. రాజుపాలెం (పొదిలి)
 10. రామాపురం
 11. రామాయణ ఖండ్రిక
 12. రాములవీదు
 13. మల్లవరం
 14. జువ్వలేరు
 15. సుదనగుంట
 16. తుమ్మగుంట
 17. కొండయపాలెం
 18. సలకనూతల
 19. మూగచింతల
 20. దొండ్లేరు
 21. ఓబులక్కపల్లి
 22. కంభాలపాడు
 23. జఫలాపురం
 24. నందిపాలెం
 25. మాదాలవారిపాలెం
 26. కొత్తపాలెము
 27. బుచ్చనపాలెం
 28. కాటూరివారిపాలెము
 29. నిమ్మవరం
 30. తీగదుర్తిపాడు
 31. ఆముదాలపల్లి
 32. చింతగంపల్లి
 33. తాలమళ్ల
 34. యెలూరు
 35. వేలూరు (పొదిలి)
 36. టీ.సాళ్లూరు
 37. గార్లదిన్నె(పొదిలి)
 38. గోగినేనివారిపాలెం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకలు[మార్చు]