Jump to content

కనిగిరి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°24′11″N 79°30′07″E / 15.403°N 79.502°E / 15.403; 79.502
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°24′11″N 79°30′07″E / 15.403°N 79.502°E / 15.403; 79.502
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంకనిగిరి
విస్తీర్ణం
 • మొత్తం513 కి.మీ2 (198 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం92,466
 • జనసాంద్రత180/కి.మీ2 (470/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి953


కనిగిరి మంజలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన మండలం.

OSM గతిశీల పటము

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 82,491 - సాంద్రత 163.64/km2 (423.8/sq mi) - పురుషుల సంఖ్య 42,139 -స్త్రీల సంఖ్య 40,352. అక్షరాస్యత రేటు మొత్తం 58.24% - పురుషుల సంఖ్య 71.56% -స్త్రీల సంఖ్య 44.35%

మండలం లోని పట్టణాలు

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గానుగపెంట
  2. చళ్లగిరిగల
  3. దిరిసవంచ
  4. యడవల్లి
  5. పశ్చిమ కోడిగుడ్లపాడు
  6. పునుగోడు
  7. పేరం గుడిపల్లి
  8. పోలవరం
  9. కలగట్ల
  10. కృష్ణాపురం
  11. కాంచీపురం
  12. తుమ్మగుంట
  13. చాకిరాల
  14. శంకవరం
  15. గుడిపాడు
  16. గురవాజీపేట
  17. గోసులవీడు
  18. తాళ్లూరు
  19. హాజీస్‌పురం
  20. చిన ఇర్లపాడు
  21. చినాలవలపాడు
  22. చీర్లదిన్నె
  23. నిమ్మ మహేశ్వరపురం
  24. రాచగుండ్లపాడు
  25. తక్కెళ్లపాడు
  26. జమ్మలమడక
  27. బడుగులేరు
  28. బల్లిపల్లి
  29. బాలవెంకటపురం
  30. బొమ్మిరెడ్డిపల్లి
  31. వంగపాడు
  32. విజయగోపాలపురం
  33. విశ్వనాధపురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]