పునుగోడు
Jump to navigation
Jump to search
పునుగోడు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°24′N 79°36′E / 15.4°N 79.6°ECoordinates: 15°24′N 79°36′E / 15.4°N 79.6°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కనిగిరి మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,213 హె. (5,468 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 2,133 |
• సాంద్రత | 96/కి.మీ2 (250/చ. మై.) |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08402 ![]() |
పిన్(PIN) | 523254 ![]() |
పునుగోడు, ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 254., యస్.ట్.డీ కోడ్=08402.
గ్రామ నామ వివరణ[మార్చు]
పునుగోడు అనే పదం అనే పూర్వపదం, గోడు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. పును అనే పదం పరిణామసూచి కాగా గోడు అనే పదం కోడుకు రూపాంతరం, జలసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన.[2]
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
బొమ్మిరెడ్డిపల్లి 5 కి.మీ, కనిగిరి 5 కి.మీ, దిరిసవంచ 7 కి.మీ, తుమ్మగుంట 7 కి.మీ, గుదేవారిపాలెం 8 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
దక్షణాన పెదచెర్లోపల్లి మండలం, పశ్చిమాన హనుమంతునిపాడు మండలం, ఉత్తరాన మర్రిపూడి మండలం, పశ్చిమాన వెలిగండ్ల మండలం.
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,133 - పురుషుల సంఖ్య 1,116 - స్త్రీల సంఖ్య 1,017 - గృహాల సంఖ్య 516;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2004.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,009, స్త్రీల సంఖ్య 995, గ్రామంలో నివాస గృహాలు 463 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,213 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాల గూడు
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-16. Retrieved 2014-03-06.