చళ్లగిరిగల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చళ్లగిరిగల
రెవిన్యూ గ్రామం
చళ్లగిరిగల is located in Andhra Pradesh
చళ్లగిరిగల
చళ్లగిరిగల
నిర్దేశాంకాలు: 15°27′18″N 79°29′13″E / 15.455°N 79.487°E / 15.455; 79.487Coordinates: 15°27′18″N 79°29′13″E / 15.455°N 79.487°E / 15.455; 79.487 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,863 హె. (4,604 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,163
 • సాంద్రత170/కి.మీ2 (440/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523245 Edit this at Wikidata

చళ్లగిరిగల, ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523245., ఎస్.టి.డి.కోడ్ = 08499.

సమీప గ్రామాలు[మార్చు]

కనిగిరి 4 కి.మీ, బడుగులేరు 4 కి.మీ, శంకవరం 5 కి.మీ, తుమ్మగుంట 7 కి.మీ, పునుగోడు 8 కి.మీ.

గ్రామ జనాభ[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,163 - పురుషులు 1,634 - స్త్రీలు 1,529 - గృహాల సంఖ్య 675

సమీప మండలాలు[మార్చు]

పడమరన హనుమంతునిపాడు మండలం, పడమరన వెలిగండ్ల మండలం, దక్షణాన పెదచెర్లోపల్లి మండలం, తూర్పున మర్రిపూడి మండలం.

గ్రామ విశేషాలు[మార్చు]

కనిగిరికి 6 కి.మీ.దూరంలో ఉన్న ఈ చిన్న గ్రామంలో చదువుకున్నవారు అంతంతమాత్రమే. గ్రామంలోని మొత్తం 300 కుటుంబాలలో 200 కుటుంబాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారం. కానీ ఈ గ్రామంలోనికి అడుగుపెడితే, ఎటుచూసినా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోటలే. తీవ్ర వర్షాధార పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటి, రైతులు దాదాపు సాగుకు దూరమవుచున్న ఈ రోజులలో, ఈ గ్రామ రైతులు, ఉన్న బోర్ల ఆధారంగానే, రాయితీపై పొందిన, బిందు, తుంపర్ల పరికరాల ద్వారా నీటిని పొదుపుగా వాడుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందుచున్నారు. వ్యవసాయంలో మెలకువలను ఒడిసిపట్టి, ప్రభుత్వ రాయితీలను 100% సద్వినియోగం చేసుకుంటూ, రసాయనిక ఎరువులు వాడకుండా, సేంద్రి ఎరువులే దన్నుగా అంతర పంటలతో ఈ గ్రామ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,163 - పురుషుల సంఖ్య 1,634 - స్త్రీల సంఖ్య 1,529 - గృహాల సంఖ్య 675

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,680.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,346, స్త్రీల సంఖ్య 1,334, గ్రామంలో నివాస గృహాలు 521 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,863 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-21; 9వపేజీ.