చంద్రశేఖరపురం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°10′59″N 79°16′59″E / 15.183°N 79.283°ECoordinates: 15°10′59″N 79°16′59″E / 15.183°N 79.283°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | చంద్రశేఖరపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 533 కి.మీ2 (206 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 44,953 |
• సాంద్రత | 84/కి.మీ2 (220/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 942 |
చంద్రశేఖరపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] దీనిలో గల భైరవకోన ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం.
OSM గతిశీల పటము
జనగణన గణాంకాలు[మార్చు]
2011 జనగణన[మార్చు]
- జనాభా మొత్తం 44,953; పురుషులు : 23,142 ; స్త్రీలు : 21,811
2001 జనగణన[మార్చు]
- జనాభా మొత్తం 38,815 - పురుషులు 19,696 - స్త్రీలు 19,119
- అక్షరాస్యత - మొత్తం 64.16% - పురుషులు 70.24% - స్త్రీలు 38.81%
మండలంలోని గ్రామాలు[మార్చు]
- అంబవరం
- అనికళ్లపల్లి
- అరివేముల
- ఉప్పలపాడు
- కంభంపాడు
- కొండబయనపల్లి
- కొత్తపల్లి
- కోమటిగుంట
- కోవిలంపాడు
- గుంటచెన్నంపల్లి
- చంద్రశేఖరపురం
- చింతపూడి
- చింతలపాలెం
- చెన్నపనాయునిపల్లి
- తలనీలమల
- తుంగోడు
- తుమ్మగుంట
- దర్శి తిమ్మక్కపల్లి
- దర్శిగుంటపేట
- దేవకిమర్రి
- నలజనంపాడు
- నల్లమడుగుల
- నాగులవరం
- పెదగోగులపల్లి
- పెదరాజుపాలెం
- బొంతవారిపల్లి
- బోడావులదిన్నె
- బోయమడుగుల
- మిట్టపాలెం
- ముండ్లపాడు
- ముసునూరు
- మేదనులు వెంగనపల్లి
- యేకునాంపురం
- రంగనాయునిపల్లి
- రేగులచిలక
- వట్లబయలు
- వెంకటయ్య చెరువు
జనావాసాలు లేని గ్రామాలు[మార్చు]
- మాలమీదిపల్లె
మూలాలు[మార్చు]
- ↑ http://14.139.60.153/bitstream/123456789/13031/1/Handbook%20of%20Statistics%20Prakasam%20District%202014%20Andhra%20Pradesh.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2818_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ DISTRICT CENSUS HANDBOOK PRAKASAM VILLAGE AND TOWN WISE PRIMARY CENSUS ABSTRACT (PCA) (pdf). 2014. pp. 426–427.