దర్శి తిమ్మక్కపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దర్శి తిమ్మక్కపల్లి
రెవిన్యూ గ్రామం
దర్శి తిమ్మక్కపల్లి is located in Andhra Pradesh
దర్శి తిమ్మక్కపల్లి
దర్శి తిమ్మక్కపల్లి
నిర్దేశాంకాలు: 15°10′26″N 79°10′19″E / 15.174°N 79.172°E / 15.174; 79.172Coordinates: 15°10′26″N 79°10′19″E / 15.174°N 79.172°E / 15.174; 79.172 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచంద్రశేఖరపురం మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం508 హె. (1,255 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Target string is empty
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523112 Edit this at Wikidata

దర్శి తిమ్మక్కపల్లి, ప్రకాశం జిల్లా, చంద్రశేఖరపురం మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ గోవిందమాంబ, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వార్ల ఆలయం:- ఈ ఆలయ చతుర్ధ వార్షికోత్సవాలు 2014-జూన్ నెలలో వైభవంగా జరిగినవి. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శనలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 305 - పురుషుల సంఖ్య 160 - స్త్రీల సంఖ్య 145 - గృహాల సంఖ్య 68

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 217.[2] ఇందులో పురుషుల సంఖ్య 112, మహిళల సంఖ్య 105, గ్రామంలో నివాస గృహాలు 46 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-19; 5వ పేజీ.