కొత్తపట్నం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొత్తపట్నం మండలం
జిల్లా పటంలో మండల ప్రాంతం
జిల్లా పటంలో మండల ప్రాంతం
కొత్తపట్నం మండలం is located in Andhra Pradesh
కొత్తపట్నం మండలం
కొత్తపట్నం మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండలకేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 15°28′01″N 80°07′01″E / 15.467°N 80.117°E / 15.467; 80.117Coordinates: 15°28′01″N 80°07′01″E / 15.467°N 80.117°E / 15.467; 80.117 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంకొత్తపట్నం
విస్తీర్ణం
 • మొత్తంString Module Error: Target string is empty హె. (Bad rounding hereFormatting error: invalid input when rounding ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం50,006
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

కొత్తపట్నం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో ఏడు  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]మండలం కోడ్: 05140.[2] కొత్తపట్నం  మండలం ఒంగోలు లోకసభ నియోజకవర్గంలోని, ఒంగోలు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[3] OSM గతిశీల పటం

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాకు చెందిన కోత్త పట్నం మండలం మొత్తం జనాభా 50,006. వీరిలో 24,987 మంది పురుషులు కాగా, 25,019 మంది మహిళలు ఉన్నారు.మొత్తం 13,352 కుటుంబాలు నివసిస్తున్నాయి.[4] మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,001.

మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5634, ఇది మొత్తం జనాభాలో 11%. 0 - 6 సంవత్సరాల మధ్య 2825 మంది మగ పిల్లలు, 2809 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలం మొత్తం అక్షరాస్యత 59.7%. పురుష అక్షరాస్యత రేటు 60.84%, స్త్రీ అక్షరాస్యత రేటు 45.12%.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా మొత్తం 47,573 - పురుషులు 24,234 - స్త్రీలు 23,339.అక్షరాస్యత - మొత్తం 54.32% - పురుషులు 65.32% - స్త్రీలు 42.97%[4]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అల్లూరు
  2. అలూరు
  3. అల్లూరు
  4. ఈతముక్కల
  5. కె.పల్లెపాలెం
  6. గమళ్ళపాలెం
  7. గాదె పాలెం
  8. గుండమాల
  9. పాయకారి ఖండ్రిక
  10. పాదర్తి
  11. మదనూరు
  12. మోటుమాల
  13. రాజుపాలెం
  14. వజ్జిరెడ్డిపాలెం
  15. సంకువారికుంట

మూలాలు[మార్చు]

  1. "Villages and Towns in Kotha Patnam Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఆంగ్లం). Retrieved 2020-06-13.
  2. "Kotha Patnam Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-13.
  3. https://www.censusindia.gov.in/2011census/dchb/2818_PART_B_DCHB_PRAKASAM.pdf
  4. 4.0 4.1 "Kotha Patnam Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఆంగ్లం). Retrieved 2020-06-13.

వెలుపలి లంకెలు[మార్చు]