రాజుపాలెం (కొత్తపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రాజుపాలెం
రెవిన్యూ గ్రామం
రాజుపాలెం is located in Andhra Pradesh
రాజుపాలెం
రాజుపాలెం
నిర్దేశాంకాలు: 15°28′01″N 80°07′01″E / 15.467°N 80.117°E / 15.467; 80.117Coordinates: 15°28′01″N 80°07′01″E / 15.467°N 80.117°E / 15.467; 80.117 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంకొత్తపట్నం మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం555 హె. (1,371 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,427
 • సాంద్రత620/కి.మీ2 (1,600/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523280 Edit this at Wikidata

రాజుపాలెం, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523280


  1. ఈ గ్రామానికి చెందిన శ్రీ గోలకొండ సుబ్బారెడ్డి, 1995 నుండి 2001 వరకూ, ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా పనిచేసారు. ఆ రోజులలో వ్యక్తిగతంగా డబ్బులు అడిగేవారుగాదు. గ్రామ ఉమ్మడి అవసరాలయిన గుడి, మసీదు, పొలాలకు బోర్ల ఏర్పాటు వంటివి అడిగేవారు. అప్పట్లో ఓటుకి డబ్బు తీసుకోవటం, నామోషీగా, తప్పుగా భావించేవారు. [1]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ మన్నెం బ్రహ్మయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

  1. త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [3]
  2. ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని, 2014, అక్టోబరు-2న ప్రారంభించారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,427 - పురుషుల సంఖ్య 1,730 - స్త్రీల సంఖ్య 1,697 - గృహాల సంఖ్య 898

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,321.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,703, మహిళల సంఖ్య 1,618, గ్రామంలో నివాస గృహాలు 751 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 555 హెక్టారులు.

సమీప పట్టణాలు[మార్చు]

ఒంగోలు 22 కి.మీ,టంగుటూరు 16.7 కి.మీ,జరుగుమిల్లి 22.6 కి.మీ,నాగులుప్పలపాడు 23.7 కి.మీ.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013,జులై-22; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,అక్టోబరు-3; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,ఆగస్టు-15; 2వపేజీ.