పాదర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పాదర్తి
రెవిన్యూ గ్రామం
పాదర్తి is located in Andhra Pradesh
పాదర్తి
పాదర్తి
నిర్దేశాంకాలు: 15°28′08″N 80°10′59″E / 15.469°N 80.183°E / 15.469; 80.183Coordinates: 15°28′08″N 80°10′59″E / 15.469°N 80.183°E / 15.469; 80.183 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంకొత్తపట్నం మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,349 హె. (8,276 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523286 Edit this at Wikidata

పాదర్తి, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523286., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

కొత్తపట్నం 5.4 కి.మీ, అల్లూరు 7.4 కి.మీ, చేజర్ల 10.5 కి.మీ, ఈతముక్కల 12.2 కి.మీ, ఉలిచి 12.5 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

కొత్తపట్నం 2.2 కి.మీ, ఒంగోలు 14.3 కి.మీ, టంగుటూరు 18.8 కి.మీ, నాగులుప్పలపాడు 22.5 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

కె.జి.బి.వి.పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యలగాల కృష్ణకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. ఆమె పదవీలో ఉండగానే, 2014, జనవరి-27న అనారోగ్యంతో కాలధర్మం చెందినారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శైవక్షేత్రం.
  2. శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయం నాల్గవ శతాబ్దినాటిది.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో 2014, డిసెంబరు-13వ తేదీనాడు, ఇసుక రీచ్ ప్రారంభించారు. ఇసుక అమ్మకాలలో 25% మహిళా సంఘాలకు, మిగిలిన మొత్తం రైతు సాధికార సంస్థకు అందుతుంది. అక్రమంగా ఇసుక తరలింపుకు అడ్డుకట్ట వేసి, ఇసుక విక్రయాలు పారదర్శకంగా కొనసాగించడానికే, ఇసుక రీచ్ లను మహిళలకు అప్పగించడం జరిగింది. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,439 - పురుషుల సంఖ్య 4,226 - స్త్రీల సంఖ్య 4,213 - గృహాల సంఖ్య 2,272

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,444.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,850, మహిళల సంఖ్య 3,594, గ్రామంలో నివాస గృహాలు 1,727 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,349 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, జనవరి-28; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, డిసెంబరు-14; 11వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పాదర్తి&oldid=2852199" నుండి వెలికితీశారు