గాదె పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాదె పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
గాదె పాలెం is located in Andhra Pradesh
గాదె పాలెం
గాదె పాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°30′11″N 80°08′22″E / 15.503076°N 80.139369°E / 15.503076; 80.139369
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం కొత్తపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523286
ఎస్.టి.డి కోడ్ 08592

గాదె పాలెం, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామము.[1]. ఈ గ్రామంలో జన్మించిన శ్రీమతి నూర్జహాన్, పెళ్ళి అయిన తరువాత అత్తగారి ఊరయిన ఏలూరులో నివసించుచున్నారు. ఈమె 2014, మే నెలలో, ఏలూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో, ఆ నగర మేయరుగా ఎన్నికైనారు. [1]

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన ఒంగోలు మండలం, పశ్చిమాన టంగుటూరు మండలం, ఉత్తరాన నాగులుప్పలపాడు మండలం, పశ్చిమాన జరుగుమిల్లి మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[1] ఈనాడు ప్రకాశం; మే-14,2014; 16వ పేజీ.