మోటుమాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మోటుమాల" ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో, 2015, మార్చి-20వ తేదీనాడు, జనవిఙాన వేదిక ఆధ్వర్యళొ ఒక ఇంద్రజాల ప్రదర్శన ఏర్పాటుచేసారు. మూడనమ్మకాలను పారద్రోలేటందుకు, విద్యార్థులను చైతన్యపరచేటందుకు ఈ ప్రదర్శన ఏర్పాటుచేసారు. [1]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

విద్యుత్తు[మార్చు]

ఈ గ్రామంలో ఒక కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని, 2017, జూన్-28న ప్రారంభించారు. ఈ విద్యుత్తు కేంద్రం ద్వారా, మోటుమాల, గుండమాల, పాదర్తి, పిన్నివారిపాలెం మొదలగు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయుదురు. [2]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పూరిణి బ్రహ్మానందరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, మార్చి-21; 5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, జూన్-29; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మోటుమాల&oldid=2900802" నుండి వెలికితీశారు