జరుగుమల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°18′50″N 79°59′17″E / 15.314°N 79.988°E / 15.314; 79.988Coordinates: 15°18′50″N 79°59′17″E / 15.314°N 79.988°E / 15.314; 79.988
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంజరుగుమల్లి
విస్తీర్ణం
 • మొత్తం185 కి.మీ2 (71 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం42,866
 • సాంద్రత230/కి.మీ2 (600/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి983


జరుగుమల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటం

గణాంకాలు[మార్చు]

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం మండల జనాభా మొత్తం 41,224 - పురుషులు 20,911 - స్త్రీలు 20,313. అక్షరాస్యత - మొత్తం 54.78% - పురుషులు 66.07% - స్త్రీలు 43.23%

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. నరసింహనాయని ఖండ్రిక
 2. వర్ధినేనిపాలెం
 3. పచ్చవ
 4. కామేపల్లి అగ్రహారం
 5. కామేపల్లి
 6. చతుకుపాడు
 7. పైడిపాడు
 8. రామచంద్రాపురం
 9. నరసింగోలు
 10. ఎడ్లూరుపాడు
 11. చిర్రికూరపాడు
 12. దవగూడూర్
 13. తూమడు
 14. పాలేటిపాడు మాచర్లవారి ఖండ్రిక
 15. పాలేటిపాడు
 16. వావిలేటిపాడు
 17. జరుగుమల్లి
 18. ఎన్.ఎం.వీ.ఖండ్రిక
 19. నందనవనం
 20. కె.బిట్రగుంట

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. అక్కచెరువుపాలెం
 2. రెడ్డిపాలెం
 3. కట్టుబడిపాలెం
 4. చింతలపాలెం
 5. జనార్ధనపురం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]