రెడ్డిపాలెం (జరుగుమల్లి)
Appearance
రెడ్డిపాలెం (జరుగుమల్లి) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°19′1.848″N 79°50′52.440″E / 15.31718000°N 79.84790000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | జరుగుమిల్లి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08599 ) |
పిన్‌కోడ్ | 523271 |
రెడ్డిపాలెం, ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఆలయాలు
[మార్చు]- ఈ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం రు. 21.06 లక్షలు మంజూరు చేసింది. ఇది గాక గ్రామస్థులు రు. 10.54 లక్షలు విరాళాల ద్వారా సేకరించారు.[1]
చరిత్ర
[మార్చు]గ్రామనామ వివరణ
[మార్చు]రెడ్డిపాలెం అన్న పేరులో రెడ్డి అన్న పూర్వభాగం, పాలెం అన్న ఉత్తరభాగాలు ఉన్నాయి. రెడ్డి అన్న పూర్వభాగం ఈ గ్రామంలో రెడ్డి కులస్తులు తొలుత స్థిరపడడాన్ని సూచిస్తోంది. పాలెం అన్న ఉత్తరపదం (suffix) తొలుత ఈ ప్రాంతం పాలెగాడు నివసించే ప్రదేశమని, క్రమక్రమంగా ఆ ప్రదేశంలో జనావాసాలు వచ్చిచేరగా గ్రామం ఏర్పడింది అని వివరిస్తోంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు ప్రకాశం/ఒంగోలు ; జనవరి-11,2014; 4వ పేజీ.
- ↑ తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక