దవగూడూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దవగూడూర్
రెవిన్యూ గ్రామం
దవగూడూర్ is located in Andhra Pradesh
దవగూడూర్
దవగూడూర్
నిర్దేశాంకాలు: 15°19′08″N 79°56′38″E / 15.319°N 79.944°E / 15.319; 79.944Coordinates: 15°19′08″N 79°56′38″E / 15.319°N 79.944°E / 15.319; 79.944 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంజరుగుమల్లి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం985 హె. (2,434 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,601
 • సాంద్రత160/కి.మీ2 (420/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523274 Edit this at Wikidata

దావగూడూరు , ప్రకాశం జిల్లా, జరుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 274. ఎస్.టి.డి కోడ్:08599.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

చిర్రికూరపాడు 3.8 కి.మీ, జరుగుమిల్లి 4.3 కి.మీ, నందనవనం 4.5 కి.మీ, ఎడ్లూరుపాడు 5.1 కి.మీ, కే.ఉప్పలపాడు 5.3 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

జరుగుమిల్లి 4.3 కి.మీ, టంగుటూరు 10.5 కి.మీ, సింగరాయకొండ 11.1 కి.మీ, కందుకూరు 12.5 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కామేపల్లి టంగుటూరు బస్సు రూటు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శివాలయం[మార్చు]

శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయానికి 327.18 ఎకరాల నల్లరేగడి భూములు ఉన్నాయి. దీనిలో 45.72 ఎకరాలను పనివారికి పంపిణీ చేసారు. [1]

ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

పొగాకు, వరి, పత్తి, కంది

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,580.[2] ఇందులో పురుషుల సంఖ్య 803, మహిళల సంఖ్య 777, గ్రామంలో నివాస గృహాలు 381 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 985 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2017, మే-27; 16వపేజీ.

మూస:జరుగుమిల్లి మండలంలోని గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=దవగూడూర్&oldid=2849371" నుండి వెలికితీశారు