కురిచేడు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కురిచేడు మండలం
కురిచేడు మండలం is located in Andhra Pradesh
కురిచేడు మండలం
కురిచేడు మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండలకేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 15°54′09″N 79°34′38″E / 15.9026°N 79.5773°E / 15.9026; 79.5773Coordinates: 15°54′09″N 79°34′38″E / 15.9026°N 79.5773°E / 15.9026; 79.5773 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండల కేంద్రంకురిచేడు
విస్తీర్ణం
 • మొత్తం29,440 హె. (72,750 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం40,801
 • సాంద్రత140/కి.మీ2 (360/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్‌కోడ్Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

కురిచేడుమండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఉన్న మండలం కేంద్రం. ఇది సమీప పట్టణమైన మార్కాపురం నుండి 50 కి. మీ. దూరంలో ఉంది.[1] ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:05103.[2] కురిచేడు మండలం ఒంగోలు లోకసభ నియోజకవర్గంలోని, దర్శి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది కందుకూరు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 24 మండలాల్లో ఇది ఒకటి.[3]OSM గతిశీల పటం

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం కురిచేడు మండలం మొత్తం జనాభా 40,801. వీరిలో 20,837 మంది పురుషులు కాగా, 19,964 మంది మహిళలు ఉన్నారు. 2011భారత జనాభా లెక్కల ప్రకారం మండల పరిధిలో మొత్తం 9,632 కుటుంబాలు నివసిస్తున్నాయి.[4]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకారం కురిచేడు మండలం లింగ నిష్పత్తి 958.మండలం పరిధిలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5341 మంది కలిగిఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 13% గా ఉంది.మండల పరిధిలో 0 - 6 సంవత్సరాల మధ్య 2739 మంది మగ పిల్లలు ఉండగా, 2602 మంది ఆడ పిల్లలు ఉన్నారు.మండల బాలల లైంగిక నిష్పత్తి 950, ఇది మండల సగటు సెక్స్ నిష్పత్తి (958) కన్నా తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత రేటు 51.09% గా ఉంది. కురిచేడు మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 54.36% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 34.01% గా ఉంది.[4]

సమీప పట్టణాలు[మార్చు]

సమీప దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. పశ్చిమ కాశీపురం
 2. కల్లూరు
 3. పశ్చిమ నాయుడుపాలెం
 4. ఆవులమంద
 5. ముష్ట్ల గంగవరం
 6. పశ్చిమ వీరయపాలెం
 7. బయ్యవరం (కురిచేడు మండలం)
 8. దేకనకొండ
 9. పెద్దవరం
 10. నమశ్శివాయపురం
 11. కురిచేడు
 12. పేరంభొట్లపాలెం
 13. పొట్లపాడు
 14. గంగదొనకొండ
 15. పడమర గంగవరం
 16. అలవలపాడు
 17. బోదనంపాడు

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

 1. "Prakasam District Mandals" (PDF). Census of India. pp. 121, 172. Retrieved 19 June 2015.
 2. "Kurichedu Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-12-31. Retrieved 2020-06-23.
 3. https://www.censusindia.gov.in/2011census/dchb/2818_PART_B_DCHB_PRAKASAM.pdf
 4. 4.0 4.1 "Kurichedu Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-23.

వెలుపలి లంకెలు[మార్చు]