దర్శి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ప్రకాశం జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో దర్శి శాసనసభ నియోజకవర్గం ఒకటి. వైసిపి పార్టీ కోసం నేను పని చేస్తున్నాను శాసనసభ్యుడు మీ అందరి ముందు నిలబడి పని చేస్తూనే ఉంటా మీ అందరితో పేదలకు
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 222 | దర్శి | GEN | శిద్దా రాఘవరావు | M | తె.దే.పా | 88821 | బూచేపల్లి శివప్రసాదరెడ్డి | M | YSRCP | 87447 |
2009 | 222 | దర్శి | GEN | బూచేపల్లి శివప్రసాదరెడ్డి | M | INC | 66418 | మన్నం వెంకట రమణ | M | తె.దే.పా | 53028 |
2004 | 121 | దర్శి | GEN | బూచేపల్లి సుబ్బారెడ్డి | M | IND | 50431 | కదిరి బాబూరావు | M | తె.దే.పా | 48021 |
1999 | 121 | దర్శి | GEN | సానికొమ్ము పిచ్చిరెడ్డి | M | INC | 70387 | Vema Venkata Subba Rao | M | తె.దే.పా | 57209 |
1997 | ఉప ఎన్నికలు | దర్శి | GEN | Narapusetty Papa Rao | M | తె.దే.పా | 63432 | Pitchi Reddy Sanikommu | M | INC | 55031 |
1994 | 121 | దర్శి | GEN | Narapasetty Sreeramulu | M | తె.దే.పా | 50769 | Mohammed Ghouse Shaik | M | INC | 34071 |
1989 | 121 | దర్శి | GEN | Sanikommu Pitchireddy | M | INC | 56165 | Veginati Kotaiah | M | తె.దే.పా | 54879 |
1985 | 121 | దర్శి | GEN | Pusetty Sriramulu | M | తె.దే.పా | 42471 | Ikommu Pitohireddy | M | INC | 42193 |
1983 | 121 | దర్శి | GEN | Katuri Narayana Swamy | M | IND | 43730 | Dirisala Raja Gopala Reddy | M | INC | 27272 |
1978 | 121 | దర్శి | GEN | Gnana Prakasam Berre | M | INC (I) | 24225 | Muvvala Srihari Rao | M | JNP | 22767 |
1972 | 120 | దర్శి | GEN | D. Kaja Gopala Reddy | M | INC | 31125 | Mahananda Ravipati | M | IND | 26407 |
1967 | 116 | దర్శి | GEN | M. Ravipati | M | SWA | 32931 | V. R. R. Dirisala | M | INC | 24885 |
1962 | 121 | దర్శి | GEN | Dirisala Venkataramanareddy | M | INC | 14411 | Nusam Kasi Reddy | M | CPI | 13533 |
1955 | 105 | దర్శి | GEN | Dirisala Venkataramana Reddy | M | INC | 14980 | Singararaju Ramakrishnaiah | M | CPI | 12775
|
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బొడ్డు కోటిరెడ్డి పోటీ చేయగా[1], కాంగ్రెస్ పార్టీ తరఫున బి.శివప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ టికెట్టుపై ఎం.వెంకటరమణ పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.శివప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 13వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించాడు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009